Maharashtra Political Crisis: హిందుత్వ పునాదులపైనే శివసేన.. స్పష్టం చేసిన ఉద్దవ్ థాక్రే
మహారాష్ట్రలో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతోంది. ఏక్‌నాథ్‌షిండేను(Eknath Shinde) తమ నేతగా ఎన్నుకున్నారు రెబల్ శివసేన ఎమ్మెల్యేలు. గవర్నర్‌కు 34 మంది ఎమ్మెల్యేలు లేఖ రాశారు. ఏక్‌నాథ్‌షిండేను తమ నేతగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్లోకి వెళ్లనని తనయుడు మారం..
Published on: Jun 22, 2022 05:21 PM
వైరల్ వీడియోలు
Latest Videos