సల్మాన్ తో సాన్నిహిత్యమే.. సిద్ధిఖీ హత్యకు దారి తీసిందా ??
ముంబైలో గ్యాంగ్ స్టర్స్ తుపాకీ తూటాలకు ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ మృతి చెందారు. దీంతో... ఆర్ధిక రాజధాని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హత్య కేసులో సంచలనాలు బయటకొస్తున్నాయి. ఈ కేసులో అరెస్టయిన నిందితులకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ ఇంటి వద్ద గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కాల్పులకు పాల్పడింది.
ముంబైలో గ్యాంగ్ స్టర్స్ తుపాకీ తూటాలకు ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ మృతి చెందారు. దీంతో… ఆర్ధిక రాజధాని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హత్య కేసులో సంచలనాలు బయటకొస్తున్నాయి. ఈ కేసులో అరెస్టయిన నిందితులకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ ఇంటి వద్ద గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కాల్పులకు పాల్పడింది. గత కొంతకాలంగా సల్మాన్‌ను టార్గెట్ చేసిన బిష్ణోయ్ గ్యాంగ్.. అతడి స్నేహితుడైన బాబా సిద్ధిఖీని హత్య చేయడంతో పలు సందేహాలు తెరపైకి వచ్చాయి. అయితే.. బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సిద్ధిఖీకి ఎలాంటి బెదిరింపులు రాలేదని పోలీసులు తెలిపారు. ఇతర కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇక్కడ ఆటో సర్వీస్ లాగే.. అక్కడ విమాన సర్వీసులు..
బంగారు సింహాసనంపై.. బొబ్బిలి రాజుగారు.. అద్దాల బీరువాల్లో వారు వాడిన కత్తులు
గర్ల్‌ఫ్రెండ్‌ను లాంగ్ డ్రైవ్‌కి తీసుకెళ్లాలంటే.. కారు కొట్టేయాలా మావ ??
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

