యోగాసనాలతో నవదుర్గ రూపాలు

యోగాసనాలతో నవదుర్గ రూపాలు

|

Updated on: Oct 14, 2024 | 8:10 PM

దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి తొమ్మిది రూపాలను తన పొట్ట కండరాలపై రూపొందించారు కాకినాడ ఆదిగురు యోగపీఠానికి చెందిన యోగా గురువు సద్గురు సచ్చిదానంద యోగి. యోగాలో చెప్పబడిన నౌలి అనే ప్రక్రియతో వివిధ దుర్గ అవతారాలను పొట్టపై చిత్రీకరించి పొట్టను కదిలిస్తూ చూపించారు. ఇందులో ముఖ్యంగా వారాహి దేవి, కాళీ మాత, అన్నపూర్ణ దేవి, దుర్గా దేవి, ప్రత్యంగిరా దేవి, మహా లక్ష్మీ,

దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి తొమ్మిది రూపాలను తన పొట్ట కండరాలపై రూపొందించారు కాకినాడ ఆదిగురు యోగపీఠానికి చెందిన యోగా గురువు సద్గురు సచ్చిదానంద యోగి. యోగాలో చెప్పబడిన నౌలి అనే ప్రక్రియతో వివిధ దుర్గ అవతారాలను పొట్టపై చిత్రీకరించి పొట్టను కదిలిస్తూ చూపించారు. ఇందులో ముఖ్యంగా వారాహి దేవి, కాళీ మాత, అన్నపూర్ణ దేవి, దుర్గా దేవి, ప్రత్యంగిరా దేవి, మహా లక్ష్మీ, సరస్వతీ దేవి, మహిషాసుర మర్థినీ, లలితా త్రిపుర సుందరి, ఈ విధంగా తొమ్మిది రోజులు తొమ్మిది అమ్మవార్లను తన పొట్టపై చూపించి భక్తి భావాన్ని వినూత్నంగా చాటారు. తన పొట్టపై చూపిన వివిధ ఆకృతులకు గాను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ , తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానాన్ని పొందారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డు యూజర్లకు షాక్‌ !!

కమల హారిస్ గెలుపుకోసం.. ఏఆర్ రెహ్మాన్ పాటలు

ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై శ్రుతిహాసన్‌ ఫైర్‌.. ఏం జరిగిందంటే ??

అమ్మవారి విగ్రహానికి చెమట్లు జంగారెడ్డి గూడెంలో వింత

Follow us