బంగారు సింహాసనంపై.. బొబ్బిలి రాజుగారు.. అద్దాల బీరువాల్లో వారు వాడిన కత్తులు

బంగారు సింహాసనంపై.. బొబ్బిలి రాజుగారు.. అద్దాల బీరువాల్లో వారు వాడిన కత్తులు

|

Updated on: Oct 14, 2024 | 8:13 PM

వందల ఏళ్లు గడిచినా నేటికీ చారిత్రాత్మక బొబ్బిలి యుద్ధం గురించి గొప్పగా చెబుతూనే ఉంటారు. 1757లో జరిగిన బొబ్బిలి యుద్ధం విజయనగరం గజపతిరాజులకు, బొబ్బిలి రాజులకు మధ్య హోరాహోరీగా జరిగింది. ఆ యుద్ధంలో బొబ్బిలి రాజులతో పాటు విజయనగర సంస్థాన యోధులు కూడా ప్రాణాలు వదిలారు. నాడు జరిగిన బొబ్బిలి యుద్ధం బొబ్బిలి వీరుల శౌర్య పరాక్రమాలకు చిహ్నంగా నిలుస్తుంది.

వందల ఏళ్లు గడిచినా నేటికీ చారిత్రాత్మక బొబ్బిలి యుద్ధం గురించి గొప్పగా చెబుతూనే ఉంటారు. 1757లో జరిగిన బొబ్బిలి యుద్ధం విజయనగరం గజపతిరాజులకు, బొబ్బిలి రాజులకు మధ్య హోరాహోరీగా జరిగింది. ఆ యుద్ధంలో బొబ్బిలి రాజులతో పాటు విజయనగర సంస్థాన యోధులు కూడా ప్రాణాలు వదిలారు. నాడు జరిగిన బొబ్బిలి యుద్ధం బొబ్బిలి వీరుల శౌర్య పరాక్రమాలకు చిహ్నంగా నిలుస్తుంది. అనంతరం బొబ్బిలి రాజవంశీయులు తిరిగి తమ సంస్థానాన్ని పునర్నిర్మించుకున్నారు. ఆ తర్వాత కూడా సుదీర్ఘకాలం పాటు బొబ్బిలి రాజులు బొబ్బిలి ప్రాంతాన్ని పాలించారు. నాడు బొబ్బిలిని పాలించిన సమయంలో రాజులు వాడిన తుపాకీలు, బడిసెలు, విల్లులు, కత్తులు, పదునైన ఆయుధాలతో పాటు రాజులు ఉపయోగించిన సింహాసనం, విదేశాల నుండి తెప్పించిన పరికరాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా బొబ్బిలి కోటలో దర్శనమిస్తాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గర్ల్‌ఫ్రెండ్‌ను లాంగ్‌ డ్రైవ్‌‌కి తీసుకెళ్లాలంటే.. కారు కొట్టేయాలా మావ ??

యోగాసనాలతో నవదుర్గ రూపాలు

ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డు యూజర్లకు షాక్‌ !!

కమల హారిస్ గెలుపుకోసం.. ఏఆర్ రెహ్మాన్ పాటలు

ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై శ్రుతిహాసన్‌ ఫైర్‌.. ఏం జరిగిందంటే ??

Follow us