గర్ల్‌ఫ్రెండ్‌ను లాంగ్‌ డ్రైవ్‌‌కి తీసుకెళ్లాలంటే.. కారు కొట్టేయాలా మావ ??

గర్ల్‌ఫ్రెండ్‌ను లాంగ్‌ డ్రైవ్‌‌కి తీసుకెళ్లాలంటే.. కారు కొట్టేయాలా మావ ??

Phani CH

|

Updated on: Oct 14, 2024 | 8:12 PM

గర్ల్‌ఫ్రెండ్‌కు ఇవ్వడానికి డబ్బులు లేకపోతే ఇంట్లో దొంగతనం చేసే వారిని చూశాం. అదీ కాదంటే లవర్‌కు నచ్చిన గిఫ్ట్‌ను, డ్రెస్‌ను కొనేందుకు తెలిసిన వాళ్ల క్రెడిట్‌ కార్డు వాడటం లేదా స్నేహితుల దగ్గర అప్పు తీసుకునేవారిని కూడా చూశాం. కానీ ఓ ముగ్గురు యువకులు తమలోని ఒకరి ప్రియురాలి కోరికు తీర్చడానికి మాత్రం వెరైటీగా పెద్ద కారునే దొంగతనం చేయాలని ప్లాన్‌ వేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో జరిగింది.

గర్ల్‌ఫ్రెండ్‌కు ఇవ్వడానికి డబ్బులు లేకపోతే ఇంట్లో దొంగతనం చేసే వారిని చూశాం. అదీ కాదంటే లవర్‌కు నచ్చిన గిఫ్ట్‌ను, డ్రెస్‌ను కొనేందుకు తెలిసిన వాళ్ల క్రెడిట్‌ కార్డు వాడటం లేదా స్నేహితుల దగ్గర అప్పు తీసుకునేవారిని కూడా చూశాం. కానీ ఓ ముగ్గురు యువకులు తమలోని ఒకరి ప్రియురాలి కోరికు తీర్చడానికి మాత్రం వెరైటీగా పెద్ద కారునే దొంగతనం చేయాలని ప్లాన్‌ వేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో జరిగింది. ఇద్దరు యూనివర్సిటీ విద్యార్థులు తమ స్నేహితుడి లవర్‌ను కొత్త కారులో లాంగ్‌ ‌డ్రైవ్‌కు తీసుకెళ్లడంలో స్నేహితుడికి సాయం చేయాలనుకున్నారు. అయితే ఎవరి దగ్గర అప్పు చేయకుండా ఉండేందుకు కొత్త ప్లాన్‌ వేశారు. షోరూమ్‌ నుంచి కొత్త కారును దొంగిలించేందుకు మగ్గురు స్నేహితులు శ్రేయ్‌, అనికేత్‌ నగర్‌, దీపాంశు భాటీ కలిసి స్కెచ్‌ వేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

యోగాసనాలతో నవదుర్గ రూపాలు

ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డు యూజర్లకు షాక్‌ !!

కమల హారిస్ గెలుపుకోసం.. ఏఆర్ రెహ్మాన్ పాటలు

ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై శ్రుతిహాసన్‌ ఫైర్‌.. ఏం జరిగిందంటే ??

అమ్మవారి విగ్రహానికి చెమట్లు జంగారెడ్డి గూడెంలో వింత