ఇక్కడ ఆటో సర్వీస్ లాగే.. అక్కడ విమాన సర్వీసులు..
సాధారణంగా ఎవరైనా విమాన ప్రయాణం అంటే సుదూర ప్రాంతాలకు అనే భావన ఉంటుంది. దూర భారం ప్రయాణాల్లో సమయం కలిసి వస్తుందని ప్రయాణీకులు విమాన ప్రయాణాలు చేస్తుంటారు. అయితే ఇక్కడ చిత్రం ఏమిటంటే .. కేవలం ఒకటిన్నర నిమిషాల లోనే విమాన ప్రయాణం పూర్తి అవ్వడం. అదీ కాకుండా 1.7 మైళ్ల దూరానికే విమానాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది.
సాధారణంగా ఎవరైనా విమాన ప్రయాణం అంటే సుదూర ప్రాంతాలకు అనే భావన ఉంటుంది. దూర భారం ప్రయాణాల్లో సమయం కలిసి వస్తుందని ప్రయాణీకులు విమాన ప్రయాణాలు చేస్తుంటారు. అయితే ఇక్కడ చిత్రం ఏమిటంటే .. కేవలం ఒకటిన్నర నిమిషాల లోనే విమాన ప్రయాణం పూర్తి అవ్వడం. అదీ కాకుండా 1.7 మైళ్ల దూరానికే విమానాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది. ఓర్క్‌నీ దీవుల్లో వెస్ట్‌రే, పాపా వెస్ట్‌రే ప్రాంతాలకు లోగాన్ ఎయిర్ సంస్థ విమాన సర్వీసులను నడుపుతోంది. ఈ దీవుల్లోని రెండు ప్రాంతాల మధ్య వంతెన లేకపోవడంతో విమాన సర్వీసులను అందిస్తున్నారు. వెస్ట్‌రే – పాపా వెస్ట్‌రే మధ్య దూరం 1.7 మైళ్ల దూరం కాగా, ఇది స్కాట్లాండ్ రాజధాని ఎడిన్‌బర్గ్ ఎయిర్ పోర్టులో ఉన్న రన్‌వేతో సమానం. విమానం టేకాఫ్ నుండి ల్యాండింగ్ వరకూ కేవలం ఒకటిన్నర నిమిషాలు మాత్రమే సమయం పడుతుంది. ఇంత తక్కువ ప్రయాణం కోసం ఎయిర్ లైన్స్ సంస్థలు బ్రిట్టెన్ నార్మన్ బీఎన్2బీ – 26 ఐలాండర్ విమానాలను వినియోగిస్తుంటారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బంగారు సింహాసనంపై.. బొబ్బిలి రాజుగారు.. అద్దాల బీరువాల్లో వారు వాడిన కత్తులు
గర్ల్‌ఫ్రెండ్‌ను లాంగ్ డ్రైవ్‌కి తీసుకెళ్లాలంటే.. కారు కొట్టేయాలా మావ ??
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

