రాజీనామా చేసి మళ్లీ పోటీచేద్దామా.. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యే సవాల్..!
నల్గొండ రాజకీయాలు హీటెక్కుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య సవాళ్లపర్వం నడుస్తోంది. తాజాగా.. మాజీ మంత్రి జగదీష్‌రెడ్డికి నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం సంచలన సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న జగదీష్‌రెడ్డి.. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు.
నల్గొండ రాజకీయాలు హీటెక్కుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య సవాళ్లపర్వం నడుస్తోంది. తాజాగా.. మాజీ మంత్రి జగదీష్‌రెడ్డికి నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం సంచలన సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న జగదీష్‌రెడ్డి.. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు. తాను కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తానని.. ఇద్దరం మళ్లీ ఎన్నికల్లో పోటీ చేద్దామన్నారు. రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసేందుకు రెడీనా అని జగదీష్‌రెడ్డికి సవాల్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కాదు బీఆర్ఎస్ నేతలే 420లని ధ్వజమెత్తారు. గతంలో ప్రజలకు ఇచ్చిన చాలా హామీలను బీఆర్ఎస్ నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడమే బీఆర్ఎస్ నేతలు పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. అసహనంతోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని.. ప్రజలే వారికి బుద్ధి చెబుతారని అన్నారు.
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

