YSR Kapu Neshtam: వైఎస్ఆర్ కాపు నేస్తం అక్కచెల్లెమ్మలకు లబ్ధి.. లైవ్ వీడియో

YSR Kapu Neshtam: వైఎస్ఆర్ కాపు నేస్తం అక్కచెల్లెమ్మలకు లబ్ధి.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Jul 29, 2022 | 11:22 AM

వరుసగా మూడో ఏడాది వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం సాయాన్ని అందిస్తోంది ఏపీ ప్రభుత్వం. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో బటన్‌ నొక్కి సాయాన్ని అందించబోతున్నారు ముఖ్యమంత్రి జగన్‌.

Published on: Jul 29, 2022 11:22 AM