Revanth Reddy: రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి లైవ్ వీడియో
సీఎం రేవంత్ రెడ్డి.. భూపాలపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు. కాళేశ్వరం చేరుకున్నారు సీఎం రేవంత్.. ముందుగా కాళేశ్వర ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అక్కడ్నుంచి మేడిగడ్డకు చేరుకుని మేడిగడ్డ బ్యారేజ్‌ని పరిశీలించారు. అక్కడే ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించి.. ప్రాజెక్ట్ మరమ్మత్తు పనులపై చర్చించారు. ఆ తరువాత కాటారం మండలం నస్తూర్‌పల్లి వేదికగా రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల చేస్తారు సీఎం రేవంత్.. ఈ సందర్భంగా అక్కడ జరిగే బహిరంగ సభలో మాట్లాడనున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అత్తను కాపాడేందుకు కోడలి సాహసం.. ఏం చేసిందో చూడండి
పచ్చని కాపురంలో చిచ్చుపెట్టిన పెరుగు
రాజమండ్రిలో ఆవకాయ పోటీలు.. ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు
ఇంటినుంచి బయటకు వచ్చిన యజమాని.. గుమ్మం ముందు సీన్ చూసి షాక్
ఇంటి బయట నిద్రించిన బాలుడు.. కాటేసిన కట్లపాము, రక్తపింజర.. చివరకు
ఏనుగు అరుపు వినందే.. ఆమెకు నిద్రపట్టదు !
ఆలయంలోని బావిలో అద్భుతం.. చూసి షాకైన గ్రామస్తులు
భూమ్మీద అత్యంత ప్రమాదకరమైన పాము..
భార్య వదిలి వెళ్లిపోయింది.. ‘AI జెమిని’ సలహా ఏంటంటే..
వేసవి వేడికి.. ఏసీ లేకుండానే ఇల్లంతా చల్లగా
ఇన్‌స్టా రీల్ చూసి ఉమ్మెత్త ఆకులు కూర చేసి తిన్నారు.. ఆ తర్వాత