KCR Wanaparthy Tour: వనపర్తిలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ.. లైవ్ వీడియో మీకోసమే..

KCR Wanaparthy Tour: వనపర్తిలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ.. లైవ్ వీడియో మీకోసమే..

Phani CH

| Edited By: Ravi Kiran

Updated on: Mar 08, 2022 | 5:02 PM

వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపనల కోసం తెలంగాణ సీఎం కేసీ‌ఆర్ ఈ రోజు పర్యటనలో ఉన్నారు. వనపర్తి జిల్లాలో అగ్రి‌క‌ల్చర్‌ మార్కెట్‌ యార్డు , టీఆర్ఎస్ జిల్లా కార్యాలయం, కలె‌క్టరే‌ట్‌ను ప్రారం‌భించి, ప్రభుత్వ మెడిక‌ల్ కాలేజీకి శంకుస్థాప‌న వంటి అభివృద్ధి కార్యకలాపాలను సీఎం ప్రారంభించనున్నారు.

Published on: Mar 08, 2022 02:56 PM