CM KCR: తెలంగాణ పధకాలపై బీహార్ సీఎం ప్రశంసలు.. కేసీఆర్ను పొగడ్తలతో ముంచెత్తిన నితీష్..
బీహార్ చేరుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ గాల్వాన్ ఘర్షణలో మరణించిన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తారు. వీరితో పాటు హైదరాబాద్ టింబర్ డిపో అగ్ని ప్రమాదంలో మరణించిన 12 మంది బీహార్ కు చెందిన కార్మికుల కుటుంబాలకు కూడా ఆర్థిక సాయం అందజేస్తారు. అనంతరం దేశ రాజకీయాలపై.. ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్తో చర్చించనున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పడగ విప్పి బుసలు కొడుతున్న సీతాకోక చిలుక !! షాక్లో స్థానికులు
మాస్క్లతో పెంపుడు చిలకలకు ఊయల !! వినూత్న ప్రయోగం చూసి షాక్ అవుతున్న నెటిజన్లు
Viral Video: 42 ఏళ్ల తర్వాత థియేటర్లో అడుగు పెట్టిన తాత !! ఏం జరిగిందంటే ??
వేల అడుగుల ఎత్తులో హెలికాఫ్టర్ నుంచి దూకేసిన వ్యక్తి !! తలక్రిందులుగా గిరగిరా తిరుగుతూ !!
గుడ్డులో నుంచి రాగానే పడగ విప్పుతూ బుసలు కొడుతోన్న బేబీ కోబ్రా !! వీడియో చూస్తే జలదరించాల్సిందే
Published on: Aug 31, 2022 02:31 PM
వైరల్ వీడియోలు
Latest Videos