Viral Video: 42 ఏళ్ల తర్వాత థియేటర్‌లో అడుగు పెట్టిన తాత !! ఏం జరిగిందంటే ??
అసలుకన్నా వడ్డీ ముద్దు అంటారు. తరచూ ఈ మాట తాత,మనవళ్లకు సంబంధించిన సందర్భాల్లో వాడుతుంటారు. పెద్దవాళ్లు తమ కొడుకు లేదా కూతురు బిడ్డలను ఎంతో అల్లారుముద్దుగా చూస్తుంటారు.
అసలుకన్నా వడ్డీ ముద్దు అంటారు. తరచూ ఈ మాట తాత,మనవళ్లకు సంబంధించిన సందర్భాల్లో వాడుతుంటారు. పెద్దవాళ్లు తమ కొడుకు లేదా కూతురు బిడ్డలను ఎంతో అల్లారుముద్దుగా చూస్తుంటారు. వారితో ఆడిపాడుతూ సంతోషంగా కాలం గడుపుతారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఓ మనవడు తన తాతయ్యను సినిమాకు తీసుకెళ్లాడు. అందుకు సంబంధించిన వీడియోను అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి..తాతామనవళ్ల ఆనందాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుంది. వారి అన్యోన్యతకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. 42 ఏళ్లుగా సినిమా థియేటర్ ముఖమే చూడని ఆ వృద్ధుడు తన మనవడి కోరిక కాదనలేక సినిమాకు వచ్చాడు. 42 ఏండ్ల తర్వాత ఆ వృద్ధుడు థియేటర్‌లో మనవడితో కలిసి అడుగుపెట్టాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వేల అడుగుల ఎత్తులో హెలికాఫ్టర్ నుంచి దూకేసిన వ్యక్తి !! తలక్రిందులుగా గిరగిరా తిరుగుతూ !!
గుడ్డులో నుంచి రాగానే పడగ విప్పుతూ బుసలు కొడుతోన్న బేబీ కోబ్రా !! వీడియో చూస్తే జలదరించాల్సిందే
Vikram: ఒక్క విక్రమ్ వల్ల..1788 పైరసీ సైట్లు మటాష్
Cobra: రిలీజ్ కాకముందే.. RRRను దాటేసిన కోబ్రా..
Vikram: గెటప్స్‌కు ఏకంగా అన్ని కోట్లా.. నోరళ్ల బెట్టిస్తున్న విక్రమ్ రెమ్యూనరేషన్
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

