గుడ్డులో నుంచి రాగానే పడగ విప్పుతూ బుసలు కొడుతోన్న బేబీ కోబ్రా !! వీడియో చూస్తే జలదరించాల్సిందే
ఇటీవల ఇంటర్నెట్‌లో పాములు, జంతువుల వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని ఆసక్తికరంగా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి.
ఇటీవల ఇంటర్నెట్‌లో పాములు, జంతువుల వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని ఆసక్తికరంగా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఇంకొన్ని వీడియోలు చూడడానికి భయానకంగా ఉంటాయి. ప్రస్తుతం ఓ పాముకు సంబంధించిన నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ బేబీ కోబ్రా గుడ్డు నుండి బయటకు రాగానే పడగవిప్పుతూ బుసలు కొట్టడం ప్రారంభించింది. ఈ పాము చూడ్డానికి చిన్నగా ఉన్నప్పటికీ దాని నాలుక, పడగ విప్పుతూ బుసలు కొట్టడం చూస్తే భయం కలిగిస్తుంది. ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియోను ఓ యూజర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 24 సెకన్ల ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుంది. వీడియో చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ‘చిన్నగా ఉన్నప్పటికీ ఈ బేబీ కోబ్రా ప్రమాదకరమైనది.’ ఇలాంటి పాములతో ఆటలెందుకు?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vikram: ఒక్క విక్రమ్ వల్ల..1788 పైరసీ సైట్లు మటాష్
Cobra: రిలీజ్ కాకముందే.. RRRను దాటేసిన కోబ్రా..
Vikram: గెటప్స్‌కు ఏకంగా అన్ని కోట్లా.. నోరళ్ల బెట్టిస్తున్న విక్రమ్ రెమ్యూనరేషన్
ఈ రేంజ్‌లో బర్త్‌డే విషెస్ ఆ..RGV ట్వీట్ మామూలుగా లేదుగా
Anasuya Bharadwaj: ఆంటీ అన్న ప్రతీ ఒక్కడిని పోలీస్ స్టేషన్లో ఇరికించింది