మాస్క్‌లతో పెంపుడు చిలకలకు ఊయల !! వినూత్న ప్రయోగం చూసి షాక్ అవుతున్న నెటిజన్లు
కరోనా కారణంగా మాస్కు మన జీవితంలో భాగమైపోయింది.మహమ్మారి తగ్గుముఖం పట్టినా కూడా వాటిని ఇంకా వాడుతూనే ఉన్నాం. ఇలా మన జీవితంలో నిత్యకృత్యమైన మాస్క్‌లతో ఓ కారు యజమాని వినూత్న ప్రయోగం చేశాడు.
కరోనా కారణంగా మాస్కు మన జీవితంలో భాగమైపోయింది.మహమ్మారి తగ్గుముఖం పట్టినా కూడా వాటిని ఇంకా వాడుతూనే ఉన్నాం. ఇలా మన జీవితంలో నిత్యకృత్యమైన మాస్క్‌లతో ఓ కారు యజమాని వినూత్న ప్రయోగం చేశాడు. తన పెంపుడు చిలుకలకు ఏకంగా మాస్కులతో ఊయల కట్టాడు. ఇంకేముంది కారులో వేలాడ దీసిన మాస్కులలో చిలుకలు హుషారుగా ఊయల ఊగసాగాయి.ఈ వీడియోను ఓ యూజర్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. కారులో ఊయలలా వేలాడదీసిన మాస్కులలో పసుపు, తెలుపు రంగు చిలుకలు ఎంతో ఉత్సాహంగా ఊగుతూ..కీచుకీచుమంటూ ఎంచక్కా షికారు చేశాయి. ‘ఆధునిక సమస్యకు ఆధునిక పరిష్కారాలు అవసరం’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను షేర్ చేయగా అది కాస్తా నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు మిలియన్ల మంది ఈ వీడియోను వీక్షించారు. అలాగే లక్షలాది లైకులు, వేలాది కామెంట్లు, లవ్, హార్ట్ ఎమోజీలతో హోరెత్తిస్తున్నారు. కారు యజమాని తెలివిని నెటిజన్లు ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. అయితే కారు యజమాని గురించి లేదా ఈ వీడియో ఎక్కడ రికార్డ్ చేయబడింది అనే సమాచారం మాత్రం తెలియరాలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: 42 ఏళ్ల తర్వాత థియేటర్‌లో అడుగు పెట్టిన తాత !! ఏం జరిగిందంటే ??
వేల అడుగుల ఎత్తులో హెలికాఫ్టర్ నుంచి దూకేసిన వ్యక్తి !! తలక్రిందులుగా గిరగిరా తిరుగుతూ !!
గుడ్డులో నుంచి రాగానే పడగ విప్పుతూ బుసలు కొడుతోన్న బేబీ కోబ్రా !! వీడియో చూస్తే జలదరించాల్సిందే
Vikram: ఒక్క విక్రమ్ వల్ల..1788 పైరసీ సైట్లు మటాష్
Cobra: రిలీజ్ కాకముందే.. RRRను దాటేసిన కోబ్రా..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

