CM KCR Public Meeting: దేవరకొండలో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ.. లైవ్ వీడియో

Phani CH

| Edited By: Ravi Kiran

Updated on: Oct 31, 2023 | 5:36 PM

ఉమ్మడి నల్లగొండ జిల్లాను మరోసారి క్లీన్‌ స్వీప్‌ చేయాలన్న లక్ష్యంతో బీఆర్‌ఎస్‌ పార్టీ ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. ఈ జిల్లాలోని భువనగిరి, మునుగోడు, ఆలేరు, తుంగతుర్తి, కోదాడలో ఇప్పటికే ప్రజా ఆశీర్వద సభలు నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. మంగళవారం హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ, దేవరకొండలో సుడిగాలి పర్యటన చేశారు. మూడు నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మెడలో కొండచిలువ.. ఒడిలో మొసలి.. ఆ వెనకాలే పులి.. వీడియో చూస్తే వణుకే..

60 ఏళ్ల చరిత్రకు ముగింపు.. ఈ ట్యాక్సీలను ఇక చూడలేం

వాళ్లను వదిలేయండి .. ఇజ్రాయెల్‌ అధ్యక్షుడికి జో బైడెన్‌ ఫోన్

ప్రాణం తీసిన స్టంట్‌ !! ఇలాంటి కార్యక్రమాలు నిషేధించాలంటూ నెటిజన్లు డిమాండ్‌

తను చనిపోతూ 48 మంది ప్రాణాలను కాపాడిన బస్సు డ్రైవర్

Published on: Oct 31, 2023 03:27 PM