మెడలో కొండచిలువ.. ఒడిలో మొసలి.. ఆ వెనకాలే పులి.. వీడియో చూస్తే వణుకే..
సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో మనుషులు చేసే వివిధ పనులు నెటిజన్లను ఆకట్టుకునేలా, ఆశ్చర్యపోయేలా ఉంటాయి. ఇక పెంపుడు జంతువులు, అడవి జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా చాలానే వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో బొమ్మలతో ఆడుకోవాల్సిన ఓ పిల్లాడు వన్యప్రాణులతో ఆడుకుంటున్నాడు. ఏకంగా మూడు రకాలా ప్రమాదకర జంతువులతో ఆటలాడుతున్నాడు.
సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో మనుషులు చేసే వివిధ పనులు నెటిజన్లను ఆకట్టుకునేలా, ఆశ్చర్యపోయేలా ఉంటాయి. ఇక పెంపుడు జంతువులు, అడవి జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా చాలానే వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో బొమ్మలతో ఆడుకోవాల్సిన ఓ పిల్లాడు వన్యప్రాణులతో ఆడుకుంటున్నాడు. ఏకంగా మూడు రకాలా ప్రమాదకర జంతువులతో ఆటలాడుతున్నాడు. తీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో కుర్చీపై కూర్చున్న ఓ బాలుడి మెడను కొండచిలువ చుట్టేసింది. ఇంతలో ఓ మొసలి వచ్చి నేరుగా ఆ బుడ్డోడి ఒడిలో కూర్చుంది. మరి నేనో… అన్నట్టుగా ఓ పెద్దపులి అక్కడికి వచ్చి ఆ బాలుడి వెనకాల చేరింది. అవి ఆ బాలుడిమీద దాడిచేయడానికి వచ్చాయనుకుంటే పొరపాటే. అవన్నీ ఆ కుర్రాడితో చక్కగా ఆడుకుంటున్నాయి. బాలుడు కూడా ఎంతో హ్యాపీగా వాటితో ఆడుతున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్రెడిట్ కార్డ్‌తో కోట్లు కొట్టేశాడు !! అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకుకు రూ.4.33 కోట్ల టోకరా
యజమాని వెంట షికారుకు బయలుదేరిన పులి !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
దిల్లీ ఎప్పుడొస్తే.. రోలెక్స్ అప్పేడే తిరిగి వస్తాడు’ సూర్య నోటి నుంచి దిమ్మతిరిగే హింట్
Anjana Devi: మనవడి కోరిక కోసం పెద్దమనసు చేసుకున్న అంజనమ్మ
Varun Tej-Lavanya Tripathi: వరుణ్, లావణ్య పెళ్లి ఇటలీలోనే ఎందుకంటే ??
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

