దిల్లీ ఎప్పుడొస్తే.. రోలెక్స్ అప్పేడే తిరిగి వస్తాడు’ సూర్య నోటి నుంచి దిమ్మతిరిగే హింట్
టోటల్ తన కెరీర్లోనే.. 10 మినెట్స్ రోలెక్స్ క్యారెక్టర్‌తో.. ఎవరెస్ట్ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్నారు సూర్య. క్రేజ్ సంపాదించుకోవడమే కాదు ఖైదీ లీడ్.. తన తమ్ముడు దిల్లీ క్యారెక్టర్‌ను.. రోలెక్స్ ఆన్‌స్క్రీన్‌పై ఎప్పుడు ఢీకొడతాడనే క్యూరియాసిటీనీ.. అందర్లో పెంచేశారు. ఇక తాజాగా అందర్లో ఉన్న ఆ క్యూరియాసిటీని తగ్గిస్తూ.. తనే ఓ బిగ్ హింట్ ఇచ్చారు సూర్య. తన తమ్ముడు కాంబోలో లోకేష్ సినిమా ఎలా బిగిని కానుందో చెప్పేశారు. ఎట్ ప్రజెంట్ పీరియాడికల్ మూవీ 'కంగువ'తో యమా బిజీగా ఉన్న సూర్య..
టోటల్ తన కెరీర్లోనే.. 10 మినెట్స్ రోలెక్స్ క్యారెక్టర్‌తో.. ఎవరెస్ట్ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్నారు సూర్య. క్రేజ్ సంపాదించుకోవడమే కాదు ఖైదీ లీడ్.. తన తమ్ముడు దిల్లీ క్యారెక్టర్‌ను.. రోలెక్స్ ఆన్‌స్క్రీన్‌పై ఎప్పుడు ఢీకొడతాడనే క్యూరియాసిటీనీ.. అందర్లో పెంచేశారు. ఇక తాజాగా అందర్లో ఉన్న ఆ క్యూరియాసిటీని తగ్గిస్తూ.. తనే ఓ బిగ్ హింట్ ఇచ్చారు సూర్య. తన తమ్ముడు కాంబోలో లోకేష్ సినిమా ఎలా బిగిని కానుందో చెప్పేశారు. ఎట్ ప్రజెంట్ పీరియాడికల్ మూవీ ‘కంగువ’తో యమా బిజీగా ఉన్న సూర్య.. తాజాగా తన తమ్ముడి లేటెస్ట్ మూవీ జపాన్ ట్రైలర్ లాంచ్‌కు వచ్చారు. ఈ క్రమంలోనే.. ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. తన రోలెక్స్ క్యారెక్టర్ గురించి.. ఖైదీ దిల్లీ రిటర్న్ గురించి ఇంట్రెస్టింట్ కామెంట్స్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Anjana Devi: మనవడి కోరిక కోసం పెద్దమనసు చేసుకున్న అంజనమ్మ
Varun Tej-Lavanya Tripathi: వరుణ్, లావణ్య పెళ్లి ఇటలీలోనే ఎందుకంటే ??
Varun-Lavanya: వరుణ్ లావణ్య పెళ్లి కార్డ్ డిజైన్‌కే అన్ని లక్షల ఖర్చా !!
Aata Sandeep: సందీప్ మాస్టర్‌కు దిమ్మతిరిగే రెమ్యూనరేషన్ !!
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

