Varun-Lavanya: వరుణ్ లావణ్య పెళ్లి కార్డ్ డిజైన్‌కే అన్ని లక్షల ఖర్చా !!
టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్... వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల పెళ్లికి ముహూర్తం సమీపిస్తోంది. ఇటలీలోని టస్కానీలో వీరి వివాహానికి ఏర్పాట్లు గ్రాండ్‌గా జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం కాగా, నవంబర్ 1వ తేదీన వరుణ్ తేజ్, లావణ్యల వివాహం జరగనుంది. ఇక పెళ్లి వేడుక కోసం ఇప్పటికే మెగా, అల్లు కుటుంబ సభ్యులు, లావణ్య ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇటలీకి చేరుకున్నారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు, స్నేహితులు కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్… వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల పెళ్లికి ముహూర్తం సమీపిస్తోంది. ఇటలీలోని టస్కానీలో వీరి వివాహానికి ఏర్పాట్లు గ్రాండ్‌గా జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం కాగా, నవంబర్ 1వ తేదీన వరుణ్ తేజ్, లావణ్యల వివాహం జరగనుంది. ఇక పెళ్లి వేడుక కోసం ఇప్పటికే మెగా, అల్లు కుటుంబ సభ్యులు, లావణ్య ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇటలీకి చేరుకున్నారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు, స్నేహితులు కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే వరుణ్, లావణ్యల పెళ్లి కార్డ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ కార్డ్ డిజైన్‌కు కాస్ట్ అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. సిల్వర్ కలర్‌లో ఉన్న వరుణ్ తేజ్, లావణ్య.. శుభ లేఖలో మొదట వరుణ్ తేజ్ తాత, నానమ్మల పేర్లను ముద్రించారు. ఆ తర్వాత వరుణ్ పెద నాన్న చిరంజీవి, బాబాయి పవన్ కల్యాణ్, చివరగా రామ్ చరణ్ ల పేర్లను పెట్టారు. అలాగే వరుణ్ తేజ్ అమ్మానాన్నల పేర్లు నాగబాబు, పద్మజ, లావణ్య తల్లి దండ్రల పేర్లు కిరణ్, దియోరాజ్ త్రిపాఠీల పేర్లను కూడా ముద్రించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Aata Sandeep: సందీప్ మాస్టర్‌కు దిమ్మతిరిగే రెమ్యూనరేషన్ !!
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

