Aata Sandeep: సందీప్ మాస్టర్‌కు దిమ్మతిరిగే రెమ్యూనరేషన్ !!
ఎట్టకేలకు బిగ్ బాస్ తాజా సీజన్లో... మేల్ కంటెస్టెంట్ ఎలిమినేషన్ జరిగింది. హౌజ్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా కొనసాగుతూ, టాప్-5 లో కచ్చితంగా ఉంటాడని భావించిన డ్యాన్స్ మాస్టర్ ఆట సందీప్ అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యాడు. మొదటి వారం నుంచి అసలు నామినేషన్స్‌లోకి రాని సందీప్ మాస్టర్.. సడెన్‌గా ఇలా.. హౌజ్ నుంచి బయటకు రావడం అందర్నీ షాక్ అయ్యేలా చేసింది. దాంతో పాటే.. మాస్టర్‌కు రెమ్యూనరేషన్‌గా.. ఎంత అందిందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ కూడా పెరిగిపోయింది.
ఎట్టకేలకు బిగ్ బాస్ తాజా సీజన్లో… మేల్ కంటెస్టెంట్ ఎలిమినేషన్ జరిగింది. హౌజ్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా కొనసాగుతూ, టాప్-5 లో కచ్చితంగా ఉంటాడని భావించిన డ్యాన్స్ మాస్టర్ ఆట సందీప్ అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యాడు. మొదటి వారం నుంచి అసలు నామినేషన్స్‌లోకి రాని సందీప్ మాస్టర్.. సడెన్‌గా ఇలా.. హౌజ్ నుంచి బయటకు రావడం అందర్నీ షాక్ అయ్యేలా చేసింది. దాంతో పాటే.. మాస్టర్‌కు రెమ్యూనరేషన్‌గా.. ఎంత అందిందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ కూడా పెరిగిపోయింది. అయితే అందరి క్యూరియాసిటీకి తగ్గట్టు.. మాస్టర్‌కు గట్టిగానే పైకం అందిందనే టాక్ నెట్టింట వినిపిస్తోంది. ఇక తొలివారంలోనే హౌజ్ మేట్ గా మారిపోయిన సందీప్ 5 వారాల పాటు ఇమ్యూనిటీ పవర్ దక్కించుకున్నాడు. దీంతో నామినేషన్స్‌లోకి రాకపోయాడు. అదృష్టం కొద్దీ 6,7 వారాల్లోనూ మాస్టర్ నామినేషన్స్‌లోకి రాలేదు. అయితే ఇదే అతనికి మైనస్ గా మారింది. నామినేషన్స్‌లోకి రాకపోవడంతో సందీప్ మాస్టర్‌కు ఓటు బ్యాంక్ తక్కువగా ఉంది. దీనికి తోడు ఎనిమిదో వారంలో అనూహ్యంగా నామినేషన్స్‌లోకి వచ్చాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rathika: మళ్లీ మొదలెట్టిన రతిక.. ఈ సారి ప్రిన్స్ బలి..
డెడ్‌లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో

