Rathika: మళ్లీ మొదలెట్టిన రతిక.. ఈ సారి ప్రిన్స్ బలి..
బిగ్ బాస్ షోను చూడడమే కాదు.. అందులో ఉన్న కంటెస్టెంట్స్‌ను కూడా ఫాలో అవుతుంటారు జనాలు. వారి మాటలను వింటుంటారు. వారి చేతలను నిశితంగా గమనిస్తుంటారు. ఈకమ్రంలోనే వారి మీద ఓ అభిప్రాయిన్ని ఏర్పరుచుకుంటారు. రతిక విషయంలోనూ అదే చేశారు. పల్లవి ప్రశాంత్ విషయంలో తన బిహేవియర్ నచ్చని జనాలను ఆమెను షో నుంచి బయటికి వెళ్లేలా చేశారు. అయితే బై లక్ బిగ్ మాస్ ట్విస్ట్ గేమ్ కారణంగా మళ్లీ హౌస్లోకి వచ్చిన ఈ బ్యూటీ... మళ్లీ తన మునపటి దారిలోనే నడుస్తూ..
బిగ్ బాస్ షోను చూడడమే కాదు.. అందులో ఉన్న కంటెస్టెంట్స్‌ను కూడా ఫాలో అవుతుంటారు జనాలు. వారి మాటలను వింటుంటారు. వారి చేతలను నిశితంగా గమనిస్తుంటారు. ఈకమ్రంలోనే వారి మీద ఓ అభిప్రాయిన్ని ఏర్పరుచుకుంటారు. రతిక విషయంలోనూ అదే చేశారు. పల్లవి ప్రశాంత్ విషయంలో తన బిహేవియర్ నచ్చని జనాలను ఆమెను షో నుంచి బయటికి వెళ్లేలా చేశారు. అయితే బై లక్ బిగ్ మాస్ ట్విస్ట్ గేమ్ కారణంగా మళ్లీ హౌస్లోకి వచ్చిన ఈ బ్యూటీ… మళ్లీ తన మునపటి దారిలోనే నడుస్తూ.. నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నారు. ఇక రీసెంట్ ఎపిసోడ్ లో యావర్ తో గొడవ పడడమే కాదు.. ఏకంగా తనకు గట్టి వార్నింగ్ ఇచ్చింది రతిక. నాగ్ సమక్షంలో.. యవర్ నిజస్వరూపం తెలిసిపోయింటూ.. తన సీరియస్ అయింది. గేమ్‌ను గేమ్‌లా తీసుకోకుండా ఎందుకో కాస్త ఆలోచిస్తున్నట్టు… సగటు బీబీ ఆడియెన్స్‌కు అనిపించేలా చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
60 ఏళ్ల చరిత్రకు ముగింపు.. ఈ ట్యాక్సీలను ఇక చూడలేం
వాళ్లను వదిలేయండి .. ఇజ్రాయెల్ అధ్యక్షుడికి జో బైడెన్ ఫోన్
ప్రాణం తీసిన స్టంట్ !! ఇలాంటి కార్యక్రమాలు నిషేధించాలంటూ నెటిజన్లు డిమాండ్
తను చనిపోతూ 48 మంది ప్రాణాలను కాపాడిన బస్సు డ్రైవర్
పాక్ నుంచి భారత్‌కు రానున్న అంజు.. మీడియాకు తెలిపిన ఆమె భర్త నస్రుల్లా
చచ్చిపోతున్నా.. దెయ్యమై నా కుటుంబాన్ని కాపాడుకుంటా!
ఛీ.. అంత లగ్జరీ షిప్లో ప్రయాణిస్తూ.. ఏంటి తల్లీ ఈ పాడుపని!
వర్క్ ఫ్రం హోమ్ కాదు..వర్క్ ఫ్రం ట్రాఫిక్!
ఇలా చేస్తే.. మీ పర్సుని ఎవరూ టచ్ కూడా చేయలేరు!
17 రోజుల మాతృవేదన.. ప్రపంచాన్ని కదిలించిన తల్లి తిమింగలం కథ!
డైనోసార్లను తుడిచిపెట్టిన గ్రహశకలం..
ప్లాట్‌ఫామ్‌పై ఉన్న బస్సును ఎత్తుకెళ్లిన దొంగ.. చివరికి ఇలా..

