పాక్ నుంచి భారత్‌కు రానున్న అంజు.. మీడియాకు తెలిపిన ఆమె భర్త నస్రుల్లా
ఈ ఫోటోలో ఈమెను చూశారా...? కొద్ది నెలల క్రితం తన ఫేస్ బుక్ ప్రేమికుని కోసం సరిహద్దులు దాటి పాకిస్తాన్ వెళ్లి 34 ఏళ్ల అంజూ. అక్కడే తన ప్రియుడు నస్రుల్లాను పెళ్లి చేసుకొని, తర్వాత తీసుకున్న ఫోటో షూట్ కూడా బాగా వైరల్ అయ్యింది. అప్పటి నుంచి అక్కడే ఉంటున్న అంజు.. తాజాగా భారత్‌కు రానున్నట్లు తెలుస్తోంది. ఆమె ఎన్‌వోసీ పత్రం కోసం ఇస్లామాబాద్‌లోకి హోంశాఖకు దరఖాస్తు చేసుకున్నట్లు ఆమె భర్త నస్రుల్లా తెలిపారు.
ఈ ఫోటోలో ఈమెను చూశారా…? కొద్ది నెలల క్రితం తన ఫేస్ బుక్ ప్రేమికుని కోసం సరిహద్దులు దాటి పాకిస్తాన్ వెళ్లి 34 ఏళ్ల అంజూ. అక్కడే తన ప్రియుడు నస్రుల్లాను పెళ్లి చేసుకొని, తర్వాత తీసుకున్న ఫోటో షూట్ కూడా బాగా వైరల్ అయ్యింది. అప్పటి నుంచి అక్కడే ఉంటున్న అంజు.. తాజాగా భారత్‌కు రానున్నట్లు తెలుస్తోంది. ఆమె ఎన్‌వోసీ పత్రం కోసం ఇస్లామాబాద్‌లోకి హోంశాఖకు దరఖాస్తు చేసుకున్నట్లు ఆమె భర్త నస్రుల్లా తెలిపారు. నిరభ్యంతర పత్రం రాగానే అంజు భారత్‌కు వస్తారని అన్నారు. రాజస్థాన్‌లోని భివాడి జిల్లాకు చెందిన 34 ఏళ్ల అంజు రాజస్థాన్‌కు చెందిన అర్వింద్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి 15 ఏళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. అయితే, అంజూకు పాకిస్థాన్‌కు చెంది 29 ఏళ్ల నస్రుల్లాతో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆరున్నర కోట్ల ఉద్యోగం వదిలేశాడు.. ఆ తర్వాత ??
ఆస్తి కోసం ఓ పోలీసు చేసిన నిర్వాకం.. భార్య చనిపోయిందంటూ దొంగ డెత్ సర్టిఫికెట్..
సత్తాచాటిన ప్యాపిలి కుర్రాడు.. నరేంద్రమోదీ ప్రశంసలు..
స్కేటింగ్ పై సోలో డ్యాన్స్.. అదరగొట్టిన హైదరాబాద్ కుర్రోడు..
మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి.. వెనుక ఏదో అలికిడి.. చూడగా
సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..?
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్

