ఆరున్నర కోట్ల ఉద్యోగం వదిలేశాడు.. ఆ తర్వాత ??
ఎవరైనా మంచి కంపెనీలో కోట్ల జీతం తెచ్చిపెట్టే ఉద్యోగం వస్తే వదులుకుంటారా చెప్పండి... ఎగిరి గంతేస్తారు.. కానీ ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆరున్నర కోట్ల జీతం తెచ్చిపెట్టే ఉద్యోగాన్ని సునాయాసంగా వదిలేశాడు. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. అవును, మెటాలో టెక్ లీడ్ అండ్ మేనేజర్‌గా ఐదేళ్లపాటు పనిచేసిన రాహుల్ పాండే 2022లో తన ఉద్యోగాన్ని వదులుకున్నాడు. అప్పటికి అతని శాలరీ ఆరున్నర కోట్ల కంటే ఎక్కువే.
ఎవరైనా మంచి కంపెనీలో కోట్ల జీతం తెచ్చిపెట్టే ఉద్యోగం వస్తే వదులుకుంటారా చెప్పండి… ఎగిరి గంతేస్తారు.. కానీ ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆరున్నర కోట్ల జీతం తెచ్చిపెట్టే ఉద్యోగాన్ని సునాయాసంగా వదిలేశాడు. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. అవును, మెటాలో టెక్ లీడ్ అండ్ మేనేజర్‌గా ఐదేళ్లపాటు పనిచేసిన రాహుల్ పాండే 2022లో తన ఉద్యోగాన్ని వదులుకున్నాడు. అప్పటికి అతని శాలరీ ఆరున్నర కోట్ల కంటే ఎక్కువే. అయినా జాబ్ వదిలేశాడు. ఆ తరువాత ఫేస్‌బుక్‌లో పనిచేసిన అనుభవం గురించి వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఫేస్‌బుక్‌లో చేరిన ప్రారంభంలో సీనియర్ ఇంజనీర్‌గా ఎంతో ఆత్రుతగా పనిచేసాని పేర్కొన్నారు రాహుల్ పాండే. కంపెనీ స్టాక్ పడిపోవడంతో అర్హత లేని వ్యక్తిగా ముద్రవేసిందని, నైతికంగా దెబ్బతిన్నానని వెల్లడించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆస్తి కోసం ఓ పోలీసు చేసిన నిర్వాకం.. భార్య చనిపోయిందంటూ దొంగ డెత్ సర్టిఫికెట్..
సత్తాచాటిన ప్యాపిలి కుర్రాడు.. నరేంద్రమోదీ ప్రశంసలు..
స్కేటింగ్ పై సోలో డ్యాన్స్.. అదరగొట్టిన హైదరాబాద్ కుర్రోడు..