స్కేటింగ్ పై సోలో డ్యాన్స్.. అదరగొట్టిన హైదరాబాద్ కుర్రోడు..
ప్రతిఒక్కరూ ఏదో సాధించాలని కలలు కంటారు... కానీ కొందరే పట్టుదల, కృషితో దానిని సాకారం చేసుకోగలుగుతారు. అలాంటి కోవకు చెందినవాడే ఈ హైదరాబాదీ కుర్రాడు. స్కేటింగ్‌పై సోలో డ్యాన్స్ చేసి ఏకంగా చైనా లో జరిగిన ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు. అటు చదువులోనూ, ఇటు క్రీడల్లోనూ తనదైన ప్రతిభ చాటుతూ ఈ కాలం యువతకు ఆదర్శంగా నిలిచాడు. స్కేటింగ్ చేయడం అంత ఈజీ ఏం కాదు.
ప్రతిఒక్కరూ ఏదో సాధించాలని కలలు కంటారు… కానీ కొందరే పట్టుదల, కృషితో దానిని సాకారం చేసుకోగలుగుతారు. అలాంటి కోవకు చెందినవాడే ఈ హైదరాబాదీ కుర్రాడు. స్కేటింగ్‌పై సోలో డ్యాన్స్ చేసి ఏకంగా చైనా లో జరిగిన ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు. అటు చదువులోనూ, ఇటు క్రీడల్లోనూ తనదైన ప్రతిభ చాటుతూ ఈ కాలం యువతకు ఆదర్శంగా నిలిచాడు. స్కేటింగ్ చేయడం అంత ఈజీ ఏం కాదు. అలాంటిది స్కేటింగ్‌పై డాన్సులా.. అవును స్కేటింగ్‌పై డ్యాన్స్ చేసి గోల్డ్ మెడల్ మెడల్ సాధించాడంటే అతని పట్టుదల, కృషి అర్థమవుతోంది. హైదరాబాద్ వెస్ట్ మారేడుపల్లి కి చెందిన సంధ్యారాణి, సునీల్ కుమార్ దంపతులకు కవల పిల్లలు. జూహిత్, జూనాలి. వీరు నాచారం లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్నారు. చిన్నప్పటినుండి జూహిత్ కు స్కేటింగ్ అంటే ఎంతో ఇష్టం. అతని ఇష్టాన్ని గమనించిన తల్లితండ్రులు అటువైపుగా ప్రోత్సహించారు. తన నాలుగేళ్లప్పటినుంచి స్కేటింగ్ లో శిక్షణ తీసుకున్నాడు జూహిత్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

