వాళ్లను వదిలేయండి .. ఇజ్రాయెల్ అధ్యక్షుడికి జో బైడెన్ ఫోన్
హమాస్ లక్ష్యంగా గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడుతున్నాయి. హమాస్‌ను అంతమొందించేందుకు ఇజ్రాయెల్ భద్రతా బలగాలు గాజాపై ముప్పేట దాడి చేస్తున్నాయి. భూతల, వైమానిక దాడులను తీవ్రతరం చేస్తున్నాయి. ఈ దాడుల్లో వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో గాజాలోని పాలస్తీనియన్ల పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఆకలికేకలు ఎక్కువయ్యాయి. పలు దేశాలు అందించే మానవతాసాయం సరిపోక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
హమాస్ లక్ష్యంగా గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడుతున్నాయి. హమాస్‌ను అంతమొందించేందుకు ఇజ్రాయెల్ భద్రతా బలగాలు గాజాపై ముప్పేట దాడి చేస్తున్నాయి. భూతల, వైమానిక దాడులను తీవ్రతరం చేస్తున్నాయి. ఈ దాడుల్లో వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో గాజాలోని పాలస్తీనియన్ల పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఆకలికేకలు ఎక్కువయ్యాయి. పలు దేశాలు అందించే మానవతాసాయం సరిపోక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆహారం, ఇతర నిత్యావసరాల కోసం గోదాముల్లోకి చొరబడుతున్నారు. ఈ పరిస్థితి మంచిదికాదని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తూనే ఉంది. ఈ పరిణామంపై ప్రపంచ దేశాలు సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహుకి ఫోన్ చేశారు. గాజాలోని అమాయక ప్రజలను రక్షించాలని బైడెన్ సూచించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రాణం తీసిన స్టంట్ !! ఇలాంటి కార్యక్రమాలు నిషేధించాలంటూ నెటిజన్లు డిమాండ్
తను చనిపోతూ 48 మంది ప్రాణాలను కాపాడిన బస్సు డ్రైవర్
పాక్ నుంచి భారత్‌కు రానున్న అంజు.. మీడియాకు తెలిపిన ఆమె భర్త నస్రుల్లా
ఆరున్నర కోట్ల ఉద్యోగం వదిలేశాడు.. ఆ తర్వాత ??
ఆస్తి కోసం ఓ పోలీసు చేసిన నిర్వాకం.. భార్య చనిపోయిందంటూ దొంగ డెత్ సర్టిఫికెట్..