Anjana Devi: మనవడి కోరిక కోసం పెద్దమనసు చేసుకున్న అంజనమ్మ
ఏ ఇంట్లోనైనా సరే..! మనవడు.. మనవరాళ్ల.. పెళ్లిలో గ్రాండ్ పేరెంట్సే హడావిడే ఎక్కవు వుంటుంది. చేతనైనా.. కాకపోయినా.. వాళ్ల దేహాల్లో హుషారు ఉరకలేస్తుంది. అన్ని కార్యక్రమాల్లోనూ వారి మాటే ముందుగా వుంటుంది.. వినిపిస్తుంది. కానీ మెగా ప్రిన్స్ వరుణ్ పెళ్లి మాత్రం తన నాన్నమ్మ అంజనమ్మ హడావిడి లేకుండానే జరగనుంది. మనవడి కోరిక కోసం.. అంజనమ్మ పెద్ద మనసు చేసుకున్నారనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది
ఏ ఇంట్లోనైనా సరే..! మనవడు.. మనవరాళ్ల.. పెళ్లిలో గ్రాండ్ పేరెంట్సే హడావిడే ఎక్కవు వుంటుంది. చేతనైనా.. కాకపోయినా.. వాళ్ల దేహాల్లో హుషారు ఉరకలేస్తుంది. అన్ని కార్యక్రమాల్లోనూ వారి మాటే ముందుగా వుంటుంది.. వినిపిస్తుంది. కానీ మెగా ప్రిన్స్ వరుణ్ పెళ్లి మాత్రం తన నాన్నమ్మ అంజనమ్మ హడావిడి లేకుండానే జరగనుంది. మనవడి కోరిక కోసం.. అంజనమ్మ పెద్ద మనసు చేసుకున్నారనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. తన పెద్దబ్బాయి చిరంజీవి పిల్లల్ల పెళ్లిళ్లను దగ్గరుండి మరీ చేపించిన మెగాస్టార్ చిరు అమ్మ అంజనమ్మ.. తన ముద్దుల నడిపబ్బాయి నాగబాబు కొడుకు పెళ్లికి వెళ్లలేకపోతున్నారట. తన ఆరోగ్య పరిస్థితుల దృష్టా ప్రయాణాలు మానుకోవాలని డాక్టర్ సూచించడంతో… ఆమెను ఇంటికే పరిమితం చేయాలని డిసైడ్ అయ్యారట చిరు. అయితే తన అమ్మ కోసం ప్రత్యేకంగా వరుణ్ పెళ్లిని లైవ్లో స్ట్రీమ్ చేపించనున్నారట చిరు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Varun Tej-Lavanya Tripathi: వరుణ్, లావణ్య పెళ్లి ఇటలీలోనే ఎందుకంటే ??
Varun-Lavanya: వరుణ్ లావణ్య పెళ్లి కార్డ్ డిజైన్‌కే అన్ని లక్షల ఖర్చా !!
Aata Sandeep: సందీప్ మాస్టర్‌కు దిమ్మతిరిగే రెమ్యూనరేషన్ !!
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే

