Varun Tej-Lavanya Tripathi: వరుణ్, లావణ్య పెళ్లి ఇటలీలోనే ఎందుకంటే ??
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్... గ్లామర్ డాల్ లావణ్య త్రిపాఠి! ప్రేమతో మొదలైన వీరి బంధం పరిణయంగా మారే వేళ రానే వచ్చింది. నవంబర్ 1నే ఏడడుగులు వేసే ఘట్టం జరగనుంది. దాంతోపాటే.. అసలు వీరిద్దరు ఇటలీలోనే ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారనే డౌట్ కూడా ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. మెగా స్టార్ చిరుకు ఇష్టమైన చిన్నోడిగా... నాగబాబు కొడుకుగా.. సినిమాల్లోకి రాకముందే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న వరుణ్ తేజ్.. ముకుంద సినిమాతో హీరోగా మారారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్… గ్లామర్ డాల్ లావణ్య త్రిపాఠి! ప్రేమతో మొదలైన వీరి బంధం పరిణయంగా మారే వేళ రానే వచ్చింది. నవంబర్ 1నే ఏడడుగులు వేసే ఘట్టం జరగనుంది. దాంతోపాటే.. అసలు వీరిద్దరు ఇటలీలోనే ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారనే డౌట్ కూడా ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. మెగా స్టార్ చిరుకు ఇష్టమైన చిన్నోడిగా… నాగబాబు కొడుకుగా.. సినిమాల్లోకి రాకముందే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న వరుణ్ తేజ్.. ముకుంద సినిమాతో హీరోగా మారారు. మెగాప్రిన్స్ అనే ట్యాగ్ వచ్చేలా చేసుకున్నారు. తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇక ఈ కమ్రంలోనే.. అప్పటికే అందాల రాక్షసి సినిమాతో.. క్రేజీ బ్యూటీగా నామ్ కమాయించిన లావణ్య త్రిపాఠితో.. వరుణ్.. మిస్టర్ సినిమా చేశారు. అప్పటి నుంచే.. వీరిద్దరూ ఒకరితో మరొకరు ప్రేమలో పడిపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Varun-Lavanya: వరుణ్ లావణ్య పెళ్లి కార్డ్ డిజైన్‌కే అన్ని లక్షల ఖర్చా !!
Aata Sandeep: సందీప్ మాస్టర్‌కు దిమ్మతిరిగే రెమ్యూనరేషన్ !!
పాముల్నే తింటుంది..దీని స్పెషాలిటీస్ తెలిస్తే షాక్.. అందుకే ఇది
ఊరి పొలిమేరలో క్షుద్ర పూజలు.. తలకిందులుగా వేలాడుతున్న బొమ్మలు..
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..

