యజమాని వెంట షికారుకు బయలుదేరిన పులి !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
సాధారణంగా మార్నింగ్ లేదా ఈవినింగ్ టైమ్‌లో వాకింగ్ వెళ్ళేటప్పుడు, కొందరు వారి పెంపుడు జంతువులను వెంట తీసుకొని వెళ్తుంటారు. అవి రోడ్డుమీదకు రాగానే అటూ ఇటూ పరుగెడుతూ తమ ఓనర్స్‌ను కూడా పరుగులు పెట్టిస్తుంటాయి. ఇక్కడ ఓ యువకుడు ఏకంగా పులిని వెంటపెట్టుకొని వాకింగ్ వెళ్లాడు. పులికి మెడలో గొలుసు తగిలించి దానిని వెంటపెట్టుకొని షికారుకు బయలుదేరాడు. ఆ పులికూడా రోడ్డుమీద నడుస్తూ వచ్చీపోయే వాహనాలను చూస్తూ తెగ ఎంజాయ్ చేసింది.
సాధారణంగా మార్నింగ్ లేదా ఈవినింగ్ టైమ్‌లో వాకింగ్ వెళ్ళేటప్పుడు, కొందరు వారి పెంపుడు జంతువులను వెంట తీసుకొని వెళ్తుంటారు. అవి రోడ్డుమీదకు రాగానే అటూ ఇటూ పరుగెడుతూ తమ ఓనర్స్‌ను కూడా పరుగులు పెట్టిస్తుంటాయి. ఇక్కడ ఓ యువకుడు ఏకంగా పులిని వెంటపెట్టుకొని వాకింగ్ వెళ్లాడు. పులికి మెడలో గొలుసు తగిలించి దానిని వెంటపెట్టుకొని షికారుకు బయలుదేరాడు. ఆ పులికూడా రోడ్డుమీద నడుస్తూ వచ్చీపోయే వాహనాలను చూస్తూ తెగ ఎంజాయ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. రద్దీగా ఉన్న రోడ్డుమీద యజమానితో కలిసి షికారుకు బయలుదేరిన ఆ పులి, అతని పెంపుడు పులి అని తెలుస్తోంది. ఒక్కోసారి పులి యజమాని చేతినుంచి తప్పించుకుపోవాలని ప్రయంచింది. అది చూసి ఇతర ప్రయాణికులు ఒకింత భయపడ్డారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దిల్లీ ఎప్పుడొస్తే.. రోలెక్స్ అప్పేడే తిరిగి వస్తాడు’ సూర్య నోటి నుంచి దిమ్మతిరిగే హింట్
Anjana Devi: మనవడి కోరిక కోసం పెద్దమనసు చేసుకున్న అంజనమ్మ
Varun Tej-Lavanya Tripathi: వరుణ్, లావణ్య పెళ్లి ఇటలీలోనే ఎందుకంటే ??
Varun-Lavanya: వరుణ్ లావణ్య పెళ్లి కార్డ్ డిజైన్‌కే అన్ని లక్షల ఖర్చా !!
Aata Sandeep: సందీప్ మాస్టర్‌కు దిమ్మతిరిగే రెమ్యూనరేషన్ !!
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

