క్రెడిట్ కార్డ్‌తో కోట్లు కొట్టేశాడు !! అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకుకు రూ.4.33 కోట్ల టోకరా
ఇటీవల సైబర్ నేరాలు చాలానే జరుగుతున్నాయి. డిజిటల్ యుగంలో దొంగలకు పని తగ్గుతోంది. కష్టపడి అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడే అవస్థ లేకుండా ఒక్క క్లిక్‌తో కోట్లు కొట్టేస్తున్నారు. తాజాగా ఓ ప్రైవేటు సంస్థకు చెందిన ఉద్యోగి హైదరాబాద్‌లోని అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకుకు ఏకంగా 4.33 కోట్ల రూపాయలకు టోకరా వేశాడు. బ్యాంకు సెక్యూరిటీ అలర్ట్ సిస్టంను తప్పుదోవ పట్టించి నగదు కొట్టేశాడు. కార్పొరేట్ క్రెడిట్ కార్డ్‌తో ఈ దోపిడీకి పాల్పడ్డాడు. కిండ్రిల్ సొల్యూషన్స్ సంస్థ ఉద్యోగి యార్లగడ్డ ప్రదీప్ ఒక కార్పొరేట్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నాడు.
ఇటీవల సైబర్ నేరాలు చాలానే జరుగుతున్నాయి. డిజిటల్ యుగంలో దొంగలకు పని తగ్గుతోంది. కష్టపడి అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడే అవస్థ లేకుండా ఒక్క క్లిక్‌తో కోట్లు కొట్టేస్తున్నారు. తాజాగా ఓ ప్రైవేటు సంస్థకు చెందిన ఉద్యోగి హైదరాబాద్‌లోని అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకుకు ఏకంగా 4.33 కోట్ల రూపాయలకు టోకరా వేశాడు. బ్యాంకు సెక్యూరిటీ అలర్ట్ సిస్టంను తప్పుదోవ పట్టించి నగదు కొట్టేశాడు. కార్పొరేట్ క్రెడిట్ కార్డ్‌తో ఈ దోపిడీకి పాల్పడ్డాడు. కిండ్రిల్ సొల్యూషన్స్ సంస్థ ఉద్యోగి యార్లగడ్డ ప్రదీప్ ఒక కార్పొరేట్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నాడు. కార్డు ద్వారా బ్యాంకింగ్ అలర్ట్స్ సిస్టంను తప్పుదోవ పట్టిస్తూ దఫ దఫాలుగా 4 కోట్ల 33 లక్షల రూపాయల వరకు లావాదేవీలు జరిపాడు. రీపేమెంట్ జరగకపోవడంతో అనుమానం వచ్చిన బ్యాంక్ సిబ్బంది ఆరా తీసింది. యార్లగడ్డ ప్రదీప్ అప్పటికే ఉద్యోగం మానేసినట్టు నిర్ధారణ అయ్యింది. వెంటనే పోలీసులను ఆశ్రయించారు బ్యాంక్ అధికారులు. వారి పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యజమాని వెంట షికారుకు బయలుదేరిన పులి !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
దిల్లీ ఎప్పుడొస్తే.. రోలెక్స్ అప్పేడే తిరిగి వస్తాడు’ సూర్య నోటి నుంచి దిమ్మతిరిగే హింట్
Anjana Devi: మనవడి కోరిక కోసం పెద్దమనసు చేసుకున్న అంజనమ్మ
Varun Tej-Lavanya Tripathi: వరుణ్, లావణ్య పెళ్లి ఇటలీలోనే ఎందుకంటే ??
Varun-Lavanya: వరుణ్ లావణ్య పెళ్లి కార్డ్ డిజైన్‌కే అన్ని లక్షల ఖర్చా !!
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

