Paddy Dharna: ఢిల్లీ లో రైతు దీక్ష.. హాజరైన కేసీఆర్.. లైవ్ వీడియో

Paddy Dharna: ఢిల్లీ లో రైతు దీక్ష.. హాజరైన కేసీఆర్.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Apr 11, 2022 | 11:15 AM

ధాన్యం దంగల్‌..ఢిల్లీపై గులాబీ దండయాత్ర.. దేశ రాజధాని వేదికగా సమరశంఖం పూరిస్తోంది టీఆర్‌ఎస్‌(TRS).. తెలంగాణ ఉద్యమం తర్వాత ఢిల్లీలో తొలిసారిగా ఆందోళనలు నిర్వహిస్తోంది. తెలంగాణలో పండిన ప్రతి ధాన్యం గింజను కొనాల్సిందేనని పోరుబాట పట్టింది.