డామిట్! కథ అడ్డం తిరిగింది.. పిల్లిని పరుగులు పెట్టించిన ఎలుక..!
పిల్లి.. ఎలుకను వేటాడడం కామన్.. పిల్లి అలికిడి వినిపిస్తే చాలు ఎలుక పారిపోతుంది. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే..
పిల్లి.. ఎలుకను వేటాడడం కామన్.. పిల్లి అలికిడి వినిపిస్తే చాలు ఎలుక పారిపోతుంది. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే.. మీరు అవాక్కవుతారు. తనను వేటాడాటానికి వచ్చిన పిల్లికి.. ఎలుక చుక్కలు చూపించింది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో ఓ ఎలుక పిల్లిని పరుగులు పెట్టించిన తీరును చూసి నెటిజన్లు పగలబడి నవ్వుకుంటున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక పిల్లి.. ఎలుకను పట్టుకోడానికి వచ్చింది. దాంతో ఆ ఎలుక పారిపోవడం మానేసి పిల్లికి ఎదురు తిరిగింది. సీన్ రివర్స్ అవడంతో పిల్లి పరుగు లంకించుకుంది. ఎలుక నుంచి తప్పించుకుంటూ వెళ్లి ఓ డస్ట్‌బిన్ వెనుక దాక్కుంది. కాసేపటి తర్వాత పిల్లి.. మళ్లీ ఎలుక వెంట పడింది. ఈ క్రమంలో ఎలుక మళ్లీ పిల్లిని తరిమేసింది.. ఇక లాభం లేదనుకున్న పిల్లి భయంతో దూరంగా పారిపోయింది.
Also Watch:
Viral Video: మొసళ్ల చెరచిక్కిన మృగరాజు..పాపం ప్రాణభయంతో
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫుడ్ ఇది !! ధర తెలిస్తే షాక్
91 ఏళ్ల వృద్ధురాలిని పెళ్లాడాడు !! రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

