ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫుడ్ ఇది !! ధర తెలిస్తే షాక్
మనం ఇప్పటి వరకు ఇలాంటి ఖరీదైన వంటకాల గురించి.. ఐస్ క్రీం గురించి విని వుంటారు. అయితే వాటి విలువ వందల్లో ఉంటుంది లేదా ఒకటి , రెండు వేలు ఉంటుంది.
మనం ఇప్పటి వరకు ఇలాంటి ఖరీదైన వంటకాల గురించి.. ఐస్ క్రీం గురించి విని వుంటారు. అయితే వాటి విలువ వందల్లో ఉంటుంది లేదా ఒకటి , రెండు వేలు ఉంటుంది. కానీ ఫ్రెంచ్ ఫ్రెస్ అనే ఫుడ్ ఐటమ్ ఖరీదు వింటే అమ్మ బాబోయ్ అనాసిందే. ఇండియన్ కరెన్సీలో ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ధర 15 వేలకు పైగా ఉంది. ఈ ఫ్రెంచ్ ఫ్రైని న్యూయార్క్ నగరంలోని ఓ రెస్టారెంట్‌లో తయారు చేసింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ రికార్డుల్లోకి ఎక్కింది. అది తయారు చేయడం ఇంతకాలం చాలా సీక్రెట్‌గా జరిగేంది. అయితే ఈ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్రెంచ్ ఫేస్ తయారుచేసే విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి పదార్థాలను దిగుమతి చేసుకుని ఈ విలువైన ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేశారు. చివరగా ఈ ఫుడ్‌పై బంగారు రేకులతో ఈ వంటకాన్ని డెకొరేట్ చేశారు.
Also Watch:
91 ఏళ్ల వృద్ధురాలిని పెళ్లాడాడు !! రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

