91 ఏళ్ల వృద్ధురాలిని పెళ్లాడాడు !! రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు
మన దేశంలో సాధారణంగా భార్యాభర్తల్లో ఎవరైనా ఒకరు చనిపోతే, మిగిలిన వారు తమ జీవితాంతం ఒంటరిగా గడపడానికి ప్రయత్నిస్తారు. తమ కొడుకులు, కుమార్తెలు, మనవరాళ్లతో కలిసి సంతోషంగా తమ జీవితాన్ని కొనసాగిస్తారు.
మన దేశంలో సాధారణంగా భార్యాభర్తల్లో ఎవరైనా ఒకరు చనిపోతే, మిగిలిన వారు తమ జీవితాంతం ఒంటరిగా గడపడానికి ప్రయత్నిస్తారు. తమ కొడుకులు, కుమార్తెలు, మనవరాళ్లతో కలిసి సంతోషంగా తమ జీవితాన్ని కొనసాగిస్తారు. కానీ, విదేశాలలో మాత్రం 60-65ఏళ్ల వయస్సులోనూ కొంతమంది పెళ్లిళ్లు చేసుకుంటారు. అలాంటి విచిత్రమైన పెళ్లి ఒకటి ఇంగ్లాండ్‌లో జరిగింది. ఈ పెళ్లి ఇప్పుడు సెన్సేషన్‌గా మారింది. 68 ఏళ్ల వ్యక్తి తనకంటే 23 ఏళ్లు పెద్ద వయసుగల 91 ఏళ్ల వృద్ధురాలిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన కొన్నేళ్లకే అతడు కోటీశ్వరుడయ్యాడు. అయితే, ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. ఇంగ్లాండ్‌లోని నార్త్ యార్క్‌షైర్‌లో నివసిస్తున్న 91 ఏళ్ల జోన్ బ్లాస్ అనే మహిళ 2016లో హత్యకు గురైంది.
Also Watch:
News Watch : చివరి నిమిషంలో ఆదిమూలపు !! ఎవరెవరికి ఏ పదవులు ??
వైరల్ వీడియోలు
Latest Videos