Viral Video: మొసళ్ల చెరచిక్కిన మృగరాజు..పాపం ప్రాణభయంతో
సింహాన్ని ఎవరూ అడవికి రాజును చేయలేదు.. తనకు తానే కీకారణ్యానికి రారాజుగా ప్రకటించుకుంది. అడవిలో శక్తివంతమైన జంతువుగా సింహాం పేరుపోతోంది.
సింహాన్ని ఎవరూ అడవికి రాజును చేయలేదు.. తనకు తానే కీకారణ్యానికి రారాజుగా ప్రకటించుకుంది. అడవిలో శక్తివంతమైన జంతువుగా సింహాం పేరుపోతోంది. అలాంటి మృగరాజు చూడండి పాపం..ఇక్కడ మొసళ్ల చెరచిక్కి ఎలా భయపడిపోతోందో.. నీటిలో ఉన్నప్పుడు మొసలి బలం చాలా ఎక్కువ..అలాంటి మొసళ్లు గుంపుగా ఏర్పడి ఇక్కడ ఓ సింహాన్ని అడ్డుకున్నాయి. అడవిలో ఎవరూ సింహం బాధితులుగా మారొద్దనే సందేహం ఇస్తున్నట్టుగా, ఓ ఉద్యమంలా ఒకే సారి పెద్ద ఎత్తున మొసళ్ల గుంపు సింహాన్ని ఎటాక్ చేసింది. మొసళ్లు చుట్టు ముట్టడంతో భయపడిపోయిన సింహం తోకముడిచింది. బతికుంటే చాలు దేవుడా అన్నట్టుగా అక్కడ్నుంచి పలాయనం చిత్తగించింది..ఇకపోతే ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు తమదైన స్టైల్లో రకాల రకాల కామెంట్స్ చేస్తున్నారు.
Also Watch:
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫుడ్ ఇది !! ధర తెలిస్తే షాక్
91 ఏళ్ల వృద్ధురాలిని పెళ్లాడాడు !! రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

