Viral Video: నాతోటి అట్లుంటది !! పాముకే షాకిచ్చిన కొంగ !!
పాముని చూస్తే గద్ద ఎగరేసుకుపోవడం చూసాం... అలాగే ముంగిస కూడా పాముని చూస్తే ఫైటింగ్ దిగడం చూసాం.. కానీ ఇక్కడ మరో పక్షి కూడా పాములతో వైరానికి దిగుతోంది.
పాముని చూస్తే గద్ద ఎగరేసుకుపోవడం చూసాం… అలాగే ముంగిస కూడా పాముని చూస్తే ఫైటింగ్ దిగడం చూసాం.. కానీ ఇక్కడ మరో పక్షి కూడా పాములతో వైరానికి దిగుతోంది. అయితే.. పాము.. పక్షి వేటలో ఎవరిది పై చేయి అవుతుందో కచ్చితంగా చెప్పలేం. తాజాగా.. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక పక్షి పామును తన ఆహారంగా మార్చుకుంది. దీనిని చూసి నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ కొంగ ఆహారం కోసం ఒక కొలనులో చేపలను వేటాడటానికి వచ్చింది. అయితే ఆ కొంగకు చేపలకు బదులు పాము దొరికింది. ఆ పాముని తన పొడవాటి ముక్కుతో పట్టేసుకుంది. ఇక కొంగ బారినుంచి తప్పించుకోడానికి పాము శతవిధాలా ప్రయత్నించింది.
Also Watch:
డామిట్! కథ అడ్డం తిరిగింది.. పిల్లిని పరుగులు పెట్టించిన ఎలుక..!
Viral Video: మొసళ్ల చెరచిక్కిన మృగరాజు..పాపం ప్రాణభయంతో
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫుడ్ ఇది !! ధర తెలిస్తే షాక్
91 ఏళ్ల వృద్ధురాలిని పెళ్లాడాడు !! రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
మెట్రో రైళ్లో వింత అనుభవం.. ఓ మహిళ ఏం చేసిందంటే!
కొండెక్కిన చికెన్ ధర.. ముక్క తినాలంటే కష్టమే
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?

