Buddha Venkanna: చంద్రబాబు ఇంటి గేటు తాకితే.. నీ శవాన్ని పంపుతాం.. లైవ్ వీడియో

Buddha Venkanna: చంద్రబాబు ఇంటి గేటు తాకితే.. నీ శవాన్ని పంపుతాం.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Jan 24, 2022 | 1:25 PM

టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి గేటు తాకితే కొడాలి నాని శవాన్ని పంపుతామని బుద్దా వెంకన్న అన్నారు.