Kavitha ED Interrogation LIVE: ఈడీ ఆరోపణలు వెర్సస్ కవిత కౌంటర్లు.. లైవ్ వీడియో..

Kavitha ED Interrogation LIVE: ఈడీ ఆరోపణలు వెర్సస్ కవిత కౌంటర్లు.. లైవ్ వీడియో..

Anil kumar poka

| Edited By: Ravi Kiran

Updated on: Mar 21, 2023 | 12:19 PM

ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఇవాళ మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు విచారించనున్నారు. విచారణకు వెళ్లే ముందు మీడియాతో మాట్లాడనున్నట్లుగా తెలుస్తోంది.

ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఇవాళ మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు  విచారించనున్నారు. విచారణకు వెళ్లే ముందు మీడియాతో మాట్లాడనున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఈ సమయంలో ఫోన్లకు సంబంధించి ఈడీ చేస్తున్న ఆరోపణలపై క్లారిటీ ఇవ్వనున్నారు. ధ్వంసం చేశారన్న ఫోన్లను మీడియాకు చూపించే చాన్స్ ఉంది. సోమవారం విచారణ వివరాలనూ మీడియాకు కవిత చెప్పనున్నట్లుగా తెలుస్తోంది. సోమవారం ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు సుధీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల 15 నిమిషాల వరకూ విచారణ చేశారు. దాదాపు 11 గంటలపాటు ఈడీ విచారణ కొనసాగింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: ఎన్టీఆర్ తోపా..! రామ్ చరణ్ తోపా ..? డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్..
Viral Video: ఇది బైక్ కాదు పుష్పక విమానం.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..! వైరల్ వీడియో..
Vidya Balan: ఆ దర్శకుడు నన్ను రూమ్‌కు రమ్మన్నాడు.. విద్యాబాలన్‌. వీడియో

Published on: Mar 21, 2023 11:10 AM