మహిళకు ఘోర అవమానం!ఎన్నికల్లో పోటీ చేస్తున్న మహిళా చీరను లాగారు…ఎక్కడంటే..(వీడియో):pulling woman saree Video.

ఉత్తరప్రదేశ్‌లో మహిళల పట్ల జరిగే అకృత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన మహిళపై ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారు. ఆమె చీర లాగారు ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Click on your DTH Provider to Add TV9 Telugu