జెనీలియా భర్తకు వింత అనుభవం భార్యకు ముద్దు పెడుతుంటే పెంపుడు కుక్క ఏం చేసిందో చూడండి..:Genelia and Riteish Deshmukh video.
బాలీవుడ్ క్యూటెస్ట్ కపుల్ జెనీలియా-రితేష్ దేశ్‌ముఖ్ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. అభిమానులకు కావల్సినంత వినోదాన్ని పంచుతున్నారు. ఈ ఇద్దరూ ఇన్‌స్టా రీల్స్‌లో చేసే అల్లరిని నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి. ఇక హీరోయిన్ జెనీలియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
మరిన్ని ఇక్కడ చూడండి : ప్రకాష్ రాజ్ ట్వీట్ కు నరేష్ దిమ్మ తిరిగే రిప్లై..!రసవత్తరంగా మారిన ‘మా’ అధ్యక్ష పోటీ..:Prakash Raj VS Naresh Video.
Published on: Jul 10, 2021 09:15 PM
వైరల్ వీడియోలు
Latest Videos