Big News Big Debate: ఎన్నికా ?? ఏకాభిప్రాయమా ?? లైవ్ వీడియో

Big News Big Debate: ఎన్నికా ?? ఏకాభిప్రాయమా ?? లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Jun 15, 2022 | 7:12 PM

రాష్ట్రపతి ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతోంది.. ఇప్పటికే గజిట్‌ కూడా విడుదల అయింది. ఈ నేపథ్యంలో పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎన్నిక లేకుండా ఏకాభిప్రాయం ద్వారా అభ్యర్ధిని గెలిపించుకోవాలని అధికారపార్టీ ప్రయత్నిస్తోంది. ఎన్డీయే ఎవరిని పెట్టినా కూడా వ్యతిరేకించి తమ పంతం నెగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి విపక్షాలు. ఇందులో భాగంగా మమత బెనర్జీ నేతృత్వంలో విపక్ష పార్టీల సమావేశం నిర్వహించారు.

Published on: Jun 15, 2022 07:12 PM