Big News Big Debate: తెలంగాణలో తీన్‌మార్.. రాజుకుంటున్న ఎన్నికల సెగ..
ప్రత్యర్ధి పార్టీలకు చెందిన నాయకులు పాదయాత్రలతో దూకుడు పెంచారు. నిత్యం జనాల్లో ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు.
ప్రత్యర్ధి పార్టీలకు చెందిన నాయకులు పాదయాత్రలతో దూకుడు పెంచారు. నిత్యం జనాల్లో ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. సమయం లేదు మిత్రమా.. అంటూ కేసీఆర్ కూడా ఎన్నికల వ్యూహాలపై దృష్టి సారించడమే కాదు కేడర్‌కు కూడా దిశానిర్దేశం చేశారు. ముందస్తు లేదంటూ స్పష్టత ఇస్తూనే అసెంబ్లీ ఎన్నికలకు అలర్ట్ చేశారు సీఎం. పార్టీ ఫ్యూచర్‌పైనా ఫుల్ క్లారిటీ ఇచ్చారు కేసీఆర్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ట్రైన్‌లో డ్రగ్స్ తీసుకుంటూ రెచ్చిపోయిన అమ్మాయిలు.. వీడియో తీయడంతో
థైరాయిడ్ ముదరడంతో 21 ఏళ్ల యువతి ఏం చేసిందంటే ??
గాడిదలకు గ్రాండ్‌గా సీమంతం.. భారీగా తరలివచ్చిన జనం
Published on: Mar 10, 2023 07:02 PM
వైరల్ వీడియోలు
Latest Videos