ట్రైన్‌లో డ్రగ్స్‌ తీసుకుంటూ రెచ్చిపోయిన అమ్మాయిలు.. వీడియో తీయడంతో

ట్రైన్‌లో డ్రగ్స్‌ తీసుకుంటూ రెచ్చిపోయిన అమ్మాయిలు.. వీడియో తీయడంతో

Phani CH

|

Updated on: Mar 09, 2023 | 9:48 PM

రైలు, బస్సు ప్రయాణంలో సిగరెట్ తాగడం, గుట్కా నమలడం లాంటివి నిషేధం. అయినప్పటికీ కొంతమంది దారుణంగా ప్రవర్తిస్తూ తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తుంటారు.

రైలు, బస్సు ప్రయాణంలో సిగరెట్ తాగడం, గుట్కా నమలడం లాంటివి నిషేధం. అయినప్పటికీ కొంతమంది దారుణంగా ప్రవర్తిస్తూ తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తుంటారు. తాజాగా.. కొందరు అమ్మాయిలు ఏకంగా రైలులో గంజాయ్ తాగుతూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ ప్రయాణికుడు షేర్ చేయడం కలకలం రేపింది. జార్ఖండ్ టాటానగర్ నుంచి కతిహార్ రైలులో ప్రయాణిస్తున్న వ్యక్తి.. రైలు లోపల కొందరు యువతులు “గంజాయి – సిగరెట్లు” తాగారంటూ వారిపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కు ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేశాడు. “ అసన్సోల్ వద్ద రైలు ఎక్కిన ఈ అమ్మాయిలు స్మోకింగ్ చేస్తున్నారు, రాత్రంతా సిగరెట్లు గంజాయి తాగారు” అంటూ ఒక ట్వీట్‌లో వీడియోను పంచుకున్నాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

థైరాయిడ్‌ ముదరడంతో 21 ఏళ్ల యువతి ఏం చేసిందంటే ??

గాడిదలకు గ్రాండ్‌గా సీమంతం.. భారీగా తరలివచ్చిన జనం

భోజనం చేసి పెళ్లిమండపంలోకి వచ్చిన అతిథులు.. అంతలోనే..

ఇంటిముందు పార్క్‌చేసిన బైక్స్‌.. ఒక్కసారిగా భూమిలోకి..

పోగొట్టుకున్న ఫర్స్‌ తెచ్చిచ్చిన యువకుడు.. సంబరపడిపోయిన మహిళ ఏం చేసిదంటే ??

 

Published on: Mar 09, 2023 09:48 PM