Big News Big Debate: బీజేపీ ముక్త్‌ భారత్‌ నినాదం.. ఫ్రంట్‌.. కొచ్చేదెవరు.. మోదీకి సరిజోడు ఎవరు.. లైవ్ వీడియో

Big News Big Debate: బీజేపీ ముక్త్‌ భారత్‌ నినాదం.. ఫ్రంట్‌.. కొచ్చేదెవరు.. మోదీకి సరిజోడు ఎవరు.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Feb 21, 2022 | 7:02 PM

కేసీఆర్‌తో కలిసొచ్చే ప్రాంతీయ పార్టీలేన్ని? కాంగ్రెస్‌ లేని ప్రత్యామ్నాయం సాధ్యమయ్యేనా? జాతీయ స్థాయిలో మోదీని ఢీకోట్టే లీడర్‌ ఎవరు? సౌత్‌ టు నార్త్‌ జర్నీ రోడ్‌మ్యాప్‌ రెడీ అయిందా?