Big News Big Debate: సైకిల్ కస్సు… వైసీపీ బస్సు.. లైవ్ వీడియో
ఏపీ రాజకీయం బీసీల చుట్టూ తిరుగుతోంది. రాజ్యసభ సీటును ఆర్.కృష్ణయ్యకు ఇవ్వడంతో బీసీలకు ఎవరు ఏం చేశారనే చర్చ మొదలైంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రులు చేపట్టబోయే యాత్ర కొత్త ఈక్వేషన్‌కు దారితీస్తోంది. చేసింది చెప్పుకోవడం, బీసీలను తమ వైపు తిప్పుకోవడమే అధికార వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఒకప్పుడు టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్న బీసీలు రాబోయే ఎన్నికల్లో ఎటు వైపు ఉంటారన్నదే ఆసక్తిగా మారింది. ఇంతకీ వైసీపీ ఇస్తున్న పదవులు, పథకాలు, యాత్రలు ఓట్లను రాబడతాయా?
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మామిడి పండ్లు సహజంగా పండినవా.. కెమికల్ వేసి పండించారా.. ఇలా గుర్తించండి
పిచ్పైనే కుప్పకూలిన స్టార్ క్రికెటర్ !! షాకైన ఆటగాళ్లు.. అసలు ఏం జరిగిందంటే ??
లండన్ ఎన్నారైలు అభిమానం.. కారు నెంబరే KTR !!
Viral Video: 11 కోట్లు ఆస్తి విరాళం !! సాధువుల్లో కలిసిపోయిన వ్యాపారి !!
Viral Video: వీడియో కోసం అడివిని తగలబెట్టిన టిక్ టాక్ చుక్కా !!
Published on: May 19, 2022 07:14 PM
వైరల్ వీడియోలు
Latest Videos