5

పిచ్‌పైనే కుప్పకూలిన స్టార్ క్రికెటర్‌ !! షాకైన ఆటగాళ్లు.. అసలు ఏం జరిగిందంటే ??

ఇంగ్లండ్‌కి టెస్ట్ కెప్టెన్ అయిన తర్వాత కౌంటీ క్రికెట్‌(Cricket)లో ఆడిన మొదటి మ్యాచ్‌ను బెన్ స్టోక్స్‌(Ben Stokes) ఎప్పటికీ మచ్చిపోలేడు. రికార్డు స్థాయిలో సిక్సర్ల వర్షం కురిపించాడు.

|

Updated on: May 19, 2022 | 5:33 PM

ఇంగ్లండ్‌కి టెస్ట్ కెప్టెన్ అయిన తర్వాత కౌంటీ క్రికెట్‌(Cricket)లో ఆడిన మొదటి మ్యాచ్‌ను బెన్ స్టోక్స్‌(Ben Stokes) ఎప్పటికీ మచ్చిపోలేడు. రికార్డు స్థాయిలో సిక్సర్ల వర్షం కురిపించాడు. అయితే, అదే ఉత్సాహంలో బెన్ స్టోక్స్ తన రెండో కౌంటీ మ్యాచ్ ఆడేందుకు బరిలోకి దిగగానే.. ఓ భారీ షాక్ తగిలింది. ఇంగ్లండ్‌(England) కొత్త టెస్టు కెప్టెన్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా గాయపడ్డాడు. గాయం కారణంగా అతను పిచ్‌పైనే పడిపోయాడు. అక్కడే పడిపోయాడు. ఆ సమయంలో అసలేం జరిగిందంటూ ప్రేక్షకులతోపాటు నెటిజన్లు కంగారుపడ్డారు. ఆ తర్వాత మాత్రం పరిస్థితి చూస్తే మాత్రం వేరేలా కనిపించింది. డర్హామ్, గ్లామోర్గాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ గాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో డర్హామ్ తొలుత బ్యాటింగ్ చేసింది. బెన్ స్టోక్స్ డర్హామ్‌లో భాగంగా ఆడుతున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, స్టోక్స్ పిచ్‌పైకి వచ్చాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

లండన్ ఎన్నారైలు అభిమానం.. కారు నెంబరే KTR !!

Viral Video: 11 కోట్లు ఆస్తి విరాళం !! సాధువుల్లో కలిసిపోయిన వ్యాపారి !!

Viral Video: వీడియో కోసం అడివిని తగలబెట్టిన టిక్ టాక్ చుక్కా !!

గుజరాతీ లేడీస్ అరాచకం.. దబాయించి మరీ డబ్బులు లాగేస్తున్నారు..

వాళ్లు బతికేది కేవలం 12 గంటలు మాత్రమే.. ఆసక్తి రేకెత్తిస్తోన్న ‘ఓ2’ ట్రైలర్‌..

 

Follow us