వాళ్లు బతికేది కేవలం 12 గంటలు మాత్రమే.. ఆసక్తి రేకెత్తిస్తోన్న ‘ఓ2’ ట్రైలర్..
లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌కు సౌత్ సినిమా ఇండస్ట్రీలో పెట్టింది పేరు నయనతార. లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నయన్ ఛాన్స్ దొరికినప్పుడల్లా హీరోయిన్ సెంట్రిక్ మూవీస్‌లో నటిస్తూ మెప్పిస్తున్నారు.
లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌కు సౌత్ సినిమా ఇండస్ట్రీలో పెట్టింది పేరు నయనతార. లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నయన్ ఛాన్స్ దొరికినప్పుడల్లా హీరోయిన్ సెంట్రిక్ మూవీస్‌లో నటిస్తూ మెప్పిస్తున్నారు. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ కథాంశంతో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నారు నయన్. జీఎస్ వెంకటేశ్ దర్శకత్వం వహిస్తున్న ‘ఓ2’ అనే చిత్రంలో నయనతార నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి టీజర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్ . సినిమా టైటిల్‌కు తగ్గట్లుగానే టీజర్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. నయనతారతో పాటు కొందరు వ్యక్తులు ప్రయాణిస్తున్న బస్సు ఓ లోయలో పడిపోతుంది. బయటి ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోతాయి. లోయలో ఆక్సిజన్ లెవల్స్ తక్కువగా ఉండడంతో బస్సులో ఉన్న వారంతా కేవలం 12 గంటలు మాత్రమే బతుకుతారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
F3 Movie: పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది..‘ఎఫ్3’ నుంచి పూజా హెగ్డే స్పెషల్ సాంగ్
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

