Alia Bhatt: సూపర్ ఉమెన్‌గా అలియా భట్ !! కారణం ఇదే
అందాల భామ అలియా భట్ ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యారు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న ఈ అందాల నటి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు.
అందాల భామ అలియా భట్ ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యారు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న ఈ అందాల నటి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత ఆలియా..తారక్ తో ఓ సినిమా చేయబోతుందంటూ టాక్ వినిపించింది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న సినిమాలో అలియాను హీరోయిన్ గా ఎంపిక చేశారని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో అలియా తారక్ సినిమాకు నో చెప్పిందని మరో టాక్ నడిచింది. ఇదిలా ఉంటే గంగూభాయ్ సినిమాలో అలియా నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఆలియా భర్త రణబీర్ తో కలిసి బ్రహ్మాస్త్ర సినిమాలో నటిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లి కొడుకు షేర్వాణీ ధరించడం నచ్చక.. ఏకంగా రాళ్ళతో !!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఇక హంగామా మొదలైనట్టే !!
5వ రోజూ ఆగని సర్కారోడి జోరు.. నైజాంలో ఎవరూ అందుకోని నయా రికార్డ్
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

