కూతురు కోసం 36 ఏండ్ల సంది మగ వేషంలో తల్లి..

అమ్మ ప్రేమను కొల్వకల్గుతమా. ఏ అమ్మ అయిన తొమ్మిది నెల్లు కడ్పున మోశ్న బిడ్డకోసం పాణం పెడ్తది. గింత మట్టి అంటకుంట ఉన్నకాడ్కి వెట్టుకుంట సాదుకుంటది.

Phani CH

|

May 18, 2022 | 6:35 PM

అమ్మ ప్రేమను కొల్వకల్గుతమా. ఏ అమ్మ అయిన తొమ్మిది నెల్లు కడ్పున మోశ్న బిడ్డకోసం పాణం పెడ్తది. గింత మట్టి అంటకుంట ఉన్నకాడ్కి వెట్టుకుంట సాదుకుంటది. కలోగంజో తాగి మంచి సద్వుజెప్పిస్తది. కాలురెక్కలు ఆడేదాక కడ్పుకట్టుకొని మరి బిడ్డలను సాకుతది. అగో అసొంటి తల్లులను శానామందినే సూశ్నం కద. కని గిసొంటి తల్లి నూటికో కోటికో ఒక్కలే ఉంటరుల్ల. దేవుడిచ్చిన ఆడతనాన్ని పక్కకు వెట్టి కన్నబిడ్డ కోసం 36 ఏండ్లు మగవేశంలనే ఉన్నదంటే.. ఎంత గొప్ప త్యాగం ఈ అమ్మది. ఇగో అచ్చం మొగోళ్ల తీర్గ ఉన్న గీ అమ్మనే 36 ఏండ్ల సంది ఇదే వేశంలుంటుంది. తమిళనాడు రాష్ట్రం తూత్తుకుడిలున్న ఈ అమ్మ పేరు పేచ్చియమ్మళ్‌. ఇప్పుడు 57 ఏండ్ల వయసు. పెండ్లైన నెలరోజుల్లనే కట్టుకున్నోడు కాలం జేశిండట. ఇగ అప్పట్కే కడ్పుల ఓ బిడ్డవడే వరకు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎండల నుంచి రిలాక్స్ కోసం వాటర్ స్ప్రింకర్స్ పెట్టిన సర్కార్

2 గంటలు బస్సును ఆపిన కోతి !! ప్యాసింజర్లకు పోయింది మతి !!

Viral Video: ఈ పెళ్లి కూతురు డ్యాన్స్ మైండ్ బ్లోయింగ్ !! నెట్టింట వీడియో వైరల్

5ఏళ్లకే తల్లైన చిన్నారి !! అసలు విషయం తెలిసి వైద్యులు షాక్‌..

హోటల్‌పై రైడింగ్‌కు వెళ్లిన పోలీసులకు షాక్‌ !! టాయిలెట్‌లో రహస్య గదులు, టైల్స్ మాటున..

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu