Viral Video: ఈ పెళ్లి కూతురు డ్యాన్స్ మైండ్ బ్లోయింగ్ !! నెట్టింట వీడియో వైరల్
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా డుగ్గుడుగ్గు డుగ్గు అని.. అగో ఈ పాట మస్తు ఫేమసైంది రిలీజైనంక. అంతకంటే ఎక్వ ఫేమసైంది ఓ పెండ్లిపిల్ల.. భరాత్‌ల జేశ్న డ్యాన్సుతోటి.
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా డుగ్గుడుగ్గు డుగ్గు అని.. అగో ఈ పాట మస్తు ఫేమసైంది రిలీజైనంక. అంతకంటే ఎక్వ ఫేమసైంది ఓ పెండ్లిపిల్ల.. భరాత్‌ల జేశ్న డ్యాన్సుతోటి. ఆమె తొవ్వల్నే శాన్నేమంది భరాత్‌ల అట్లనే జేశిర్రు కద. అగో ఇప్పుడు ఇంకో పాటకు ధూంధాం డ్యాన్సేశింది ఓ పెండ్లిపిల్ల.. మరి ఆ పాటేందో సూడుర్రి. అగో సూత్తున్నర పెండ్లిపిల్ల డ్యాన్సు. డుగ్గుడుగ్గు పాట డగ్గుడగ్గు అనేతట్టే జేశింది. అంత పెండ్లిబట్టల్లనే ధూంధాంగ ఎగుర్తుందంటే.. ఇంక డ్యాన్సు జేశే డ్రెస్సుంటే పెండ్లికొడ్కు కంటికి గుడ కనవడనంత ఫాస్టుగ ఎగర్తుండొచ్చు. పాత సిన్మల్ల లగ్గమైతుందంటే.. పెండ్లిపిల్లకు వంటొచ్చ, సంగీతమచ్చ.. శాయ వెట్టుడచ్చ, మిషిన్ కుట్టుడొచ్చ అని అడ్గుతుండే పెద్దోళ్లు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
5ఏళ్లకే తల్లైన చిన్నారి !! అసలు విషయం తెలిసి వైద్యులు షాక్..
హోటల్‌పై రైడింగ్‌కు వెళ్లిన పోలీసులకు షాక్ !! టాయిలెట్‌లో రహస్య గదులు, టైల్స్ మాటున..
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

