5ఏళ్లకే తల్లైన చిన్నారి !! అసలు విషయం తెలిసి వైద్యులు షాక్..
ఇది అత్యంత ఆశ్చర్యకరమైన వార్త. ఆడుతూ పాడుతూ గడపాల్సిన పసి ప్రాయంలో ఓ బిడ్డకు జన్మనిచ్చింది ఐదేళ్ల చిన్నారి. అవును.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.
ఇది అత్యంత ఆశ్చర్యకరమైన వార్త. ఆడుతూ పాడుతూ గడపాల్సిన పసి ప్రాయంలో ఓ బిడ్డకు జన్మనిచ్చింది ఐదేళ్ల చిన్నారి. అవును.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇంటర్నెట్, సోషల్ మీడియా లేని రోజుల్లోనే ఈ వార్త సంచలనం సృష్టించింది. పెరు దేశంలోని టిక్రాపోకు చెందిన లీనా మదీనా.. 1933 సెప్టెంబర్ 27న జన్మించింది. అందరితోపాటు ఆడుతూ పాడుతూ సంతోషంగా తన బాల్యాన్ని గడుపుతూ వచ్చింది. లీనాకు ఐదేళ్ల వయసు వచ్చేసరికి.. చిన్నారి పొట్ట కాస్త పెరగడాన్ని కుటుంబసభ్యులు గమనించారు. దాంతో వైద్యున్ని ఆశ్రయించారు. ముందుగా లీనా కడుపులో ఏదో కణతి లాంటిది ఉండొచ్చని డాక్టర్లు భావించారు. పాపకు టెస్టులు చేశాకే.. లీనా కడుపులో ఉన్నది కణతి కాదు.. బిడ్డ అని తెలిసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హోటల్‌పై రైడింగ్‌కు వెళ్లిన పోలీసులకు షాక్ !! టాయిలెట్‌లో రహస్య గదులు, టైల్స్ మాటున..
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
వాట్సాప్లో హాయ్ అంటే.. FIR కాపీ ఓయ్ అంటుంది
సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం
కుమారుడికి మాటిచ్చా.. రూ. 27 వేల కోట్ల సంపద దానం
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్

