2 గంటలు బస్సును ఆపిన కోతి !! ప్యాసింజర్లకు పోయింది మతి !!
చెయ్యెత్తిన చోట బస్సు ఆపబడును అని ఆర్టీసీ బస్సుల ముంగట రాశుంటది గద. అదేందోగాని కొంతమంది డైవరన్లను శాన సార్ల చూశ్నా..
చెయ్యెత్తిన చోట బస్సు ఆపబడును అని ఆర్టీసీ బస్సుల ముంగట రాశుంటది గద. అదేందోగాని కొంతమంది డైవరన్లను శాన సార్ల చూశ్నా..చెయ్యోత్తిన కాడ కాకుంట ఆల్లకు బ్రేకు ఒత్తాలన్పిచ్చిన కాడ వోయి బస్సు ఆప్తరు.. చెయ్యెత్తుతే ఆగని బస్సు..కోతి ఎక్కుతే మాత్రం ఆగిందుల్లా.. మరీ కోసంబస్సు ఆగుడు చిత్రమన్పిస్తుంది లే.. ముచ్చటింటే ఇంకా త్రిల్లైతరు. ఊ.. మంచిగ బస్సు డ్రైవర్ పక్కపోంటే దర్జాగ కూసోని అర్టిపండు తింటున్నడు గద కోతిమారాజు . రాజభోగమంటే ఈ కోతిదే ఉన్నట్టున్నది… ముంగట సీట్ల కూసోవాల్ననని బాగా పాయిరమన్కుంట ఆడ్కెంచి అస్సలే కదుల్తలేదు గద.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: ఈ పెళ్లి కూతురు డ్యాన్స్ మైండ్ బ్లోయింగ్ !! నెట్టింట వీడియో వైరల్
5ఏళ్లకే తల్లైన చిన్నారి !! అసలు విషయం తెలిసి వైద్యులు షాక్..
హోటల్‌పై రైడింగ్‌కు వెళ్లిన పోలీసులకు షాక్ !! టాయిలెట్‌లో రహస్య గదులు, టైల్స్ మాటున..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

